Home / ANDHRAPRADESH / సెంచరీ వయసులో 100వ మునిమనవడు..

సెంచరీ వయసులో 100వ మునిమనవడు..

మరి కొన్ని రోజుల్లో ఆమెకు 100 ఏళ్లు రానున్నాయి. ఈ తరుణంలో 100వ ముని మనవడిని ఎత్తుకొని ముద్దాడింది ఓ బామ్మ.

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్ కోల్లెర్ 1922లో జన్మించింది. కొద్దిరోజులు సన్యాసినిగా ఉన్న కోల్లెర్ జీవితాంతం సన్యాసినిగా ఉండిపోవాలని భావించింది. కానీ విలియమ్ పరిచయడం అవ్వడంతో ఆయన్ని పెళ్లి చేసుకొని ఏకంగా 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారికి పెళ్లిళ్లు కాగా కోల్లర్‌-విలియమ్‌లకు 56 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వారిలో ఓ మనవరాలికి ఇటీవల కొడుకు పుట్టాడు. ఆ బుజ్జోడే కోల్లెర్ 100వ మునిమనవడు. కాగా కొన్నేళ్ల క్రితం విలియమ్ మరణించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri