Home / NATIONAL / వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!

వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!

చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలో 2.1 కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం 33 నగరాల్లో ఈ కొవిడ్ ఆంక్షలు ఉన్నాయి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat