Home / BUSINESS / భారీగా తగ్గిన బంగారం ధరలు

భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు మంగళవారం  బులియన్ మార్కెట్లో వెండి, బంగారు ధరలు తగ్గాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.1,000 తగ్గడంతో రూ.79 వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.55,150 ఉంది..

. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.60,160కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat