మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దివిటిపల్లి మెడికల్ కాలేజీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
Ministers Laxma Reddy @KTRTRS laid foundation stone for Mahabubnagar Government Medical College today. MP Jithender Reddy, MLA @VSrinivasGoud, Zilla Parishad chairmen and elected representatives were also present. pic.twitter.com/ub7AJWIIIW
— Min IT, Telangana (@MinIT_Telangana) December 4, 2017
అనంతరం జిల్లా కేంద్రం శివారులోని బైపాస్ రోడ్డు, పాలమూరు కొత్త కలెక్టరేట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్ హాజరయ్యారు. అంతకుముందు మయూరి పార్క్ లో బాతుకొలను, పక్షి పంజరం, జిప్ సైకిల్, ఆర్చరీ, రైఫిల్ షూట్, జిమ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
Ministers Dr Laxma Reddy and @KTRTRS flag-off the Zip Cycle facility at Mayuri Park, Mahabubnagar. MLA @VSrinivasGoud also graced the occasion. pic.twitter.com/hjkLNSNZFm
— Min IT, Telangana (@MinIT_Telangana) December 4, 2017
Ministers Dr Laxma Reddy @KTRTRS laid foundation stone for 9 kilometer bypass road in Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud. pic.twitter.com/mswDK2xNls
— Min IT, Telangana (@MinIT_Telangana) December 4, 2017
Ministers Laxma Reddy @KTRTRS formally inaugurated Mini Tank Bund in Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud pic.twitter.com/Cu1vqthWuD
— Min IT, Telangana (@MinIT_Telangana) December 4, 2017