దీపావళి వస్తుందంటే చాలు.. చిన్నా పెద్దా అంతా ఏకమై టపాసుల మేత మోగిస్తారు. వీధి వీధులంతా రంగులమయం కావాల్సిందే.. కానీ ఈసారి ఎక్కడా క్రేకర్స్ సౌండ్ వినిపించకూడదని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను పూర్తిగా బ్యాన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. ఈనెల 28 నుంచి ప్రారంభం …
Read More »సడన్‌గా హార్ట్‌ఎటాక్.. డాక్టర్ చేసిన పనికి ఫిదా..!
నార్మల్‌గా డాక్టర్‌కు చూపించుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్పందించిన డాక్టర్ వ్యక్తి ఉన్న కుర్చీలోనే అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డాక్టర్ స్పందనకు నెటిజన్లు ఫిదా అయి ప్రశంసలు కురిపిస్తున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన అర్జున్ అద్నాయక్ అనే కార్డియాలజిస్ట్ దగ్గరకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న ఓ వ్యక్తి …
Read More »చిన్నపిల్లాడ్ని కరిచిన పెంపుడు కుక్క.. పట్టించుకోని ఓనర్..!
స్కూల్ నుంచి వస్తున్న ఓ బాలుడిని పెంపుడు కుక్క కరిచింది. నొప్పితో ఏడుస్తున్న ఆ బాలుడిని చూసి కూడా ఏం పట్టనట్లు జాలి దయ లేకుండా అలా చూస్తూ నిల్చొంది కుక్క ఓనర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ బిహేవియర్‌కు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో ఉంటున్న ఓ బాలుడు …
Read More »పుష్ప-2లో హైబ్రిడ్‌పిల్ల..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప.. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టు పుష్ప ది రూల్ మరింత క్రేజ్ దక్కించుకునేలా తెరకెక్కించే పనిలో సుకుమార్ ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పుష్ప పార్ట్ 2లో …
Read More »మహానటి.. ఈ డ్రస్‌లో మత్తెక్కిస్తోందిగా..!
సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే..!
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అద్భుత ప్రేమ చిత్రం సీతారామం. సరికొత్త ప్రేమకథతో ఆగస్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అదరగొట్టింది. ఓ రేంజ్లో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సీతారామం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ఈ గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది అమెజాన్ ప్రైమ్. ఈనెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, మాలయాళం లాగ్వేంజస్‌లో …
Read More »64 ఏళ్ల ఏజ్‌లో రెండో పెళ్లి చేసుకున్న జడ్జి..!
మరో ఆరు నెలల్లో రిటైర్ అవ్వనున్న 64 ఏళ్ల జడ్జి శివ్‌పాల్‌సింగ్ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో జడ్జిగా పనిచేస్తున్నారు. భాజపా నాయకురాలు, గొడ్డా జిల్లా కోర్టు న్యాయవాది నూతన్ తివారీ (50)ని ఇటీవల ఆయన వివాహం చేసుకున్నారు. నూతన్ తివారీ మొదటి భర్త మరణించారు. న్యాయమూర్తి శివ్‌పాల్ భార్య కూడా 2006లో కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జీవిత …
Read More »నవవధువుకు వర్జినిటీ టెస్ట్.. కన్యకాదని చితక్కొట్టి.. లక్షలు డిమాండ్..!
కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింటిలో కాలు పెట్టిన నవవధువుకు షాక్ తగిలింది. కొత్తకోడలికి కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఆమె కన్యకాదని పరీక్షలో తేలడంతో చితక్కొట్టి పంచాయితీ పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాలోని బాగోర్‌కు చెందిన ఓ వ్యక్తికి మే 11న పెళ్లి జరిగింది. నవవధువుకు ఈ ప్రాంతంలో కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం …
Read More »వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!
చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల …
Read More »ఈ అమ్మడు సూపర్.. 100 రోజుల నిద్రకు రూ. 5 లక్షలు..!
ఏంటా మొద్దు నిద్ర.. అస్తమానం ఇలా పడుకొంటే జీవితంలో ఏం సాధించలేవు.. అంటూ పొద్దున్నే తల్లిదండ్రుల చీవాట్లు వింటూనే ఉంటాం. గంటల తరబడి అలా నిద్రపోతే నీ చేతికి ఎవరైనా డబ్బులు తెచ్చి ఇస్తారా.. అంటూ బామ్మల మాటలు వింటాం.. అయితే త్రిపర్ణా చక్రవర్తి మాత్రం దీన్ని ఫ్రూవ్ చేసింది. గంటల గంటలు హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సొంతం చేసుకుంది. ఎస్ మీరు చదివింది నిజమే.. వేక్ ఫిట్ …
Read More »