పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా సిద్ధిపేటలో అర్బన్, ఆక్సిజన్ పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా మర్పడగ గ్రామ శివారు నాగుల బండ సమీపంలోని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్న అర్బన్ పార్కు పనులను ఆదివారం పరిశీలించారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని …
Read More »కేరళకు అండగా రెబల్ స్టార్ ప్రభాస్
గత పదిరోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తమకు తోచినంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు ఇద్దరు బడా హీరోలు రెబల్ స్టార్ ప్రభాస్, విక్రమ్ లు కూడ మేము సైతం అంటూ ముందుకొచ్చారు.ప్రభాస్ 25 లక్షల …
Read More »కేరళకు రూ.25కోట్లు అందచేసిన మంత్రి నాయిని
భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మొత్తం రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్ది సేపటి క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశి అందజేశారు.అంతేకాకుండా తన నెల జీతాన్ని కూడా కేరళ సీఎం సహాయ నిధికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వరదలతో కలుషిత నీటి సమస్య …
Read More »కేరళకు అండగా… ఎమ్మెల్యే కెపి వివేకానంద
గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 కోట్లతో పాటు తాను వ్యక్తిగతంగా నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి చెక్కు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు . తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి తమకు తోచినంతలో స్పందించాల్సిందిగా …
Read More »కేరళ వరద బాధితులకు మహేష్ భారీ విరాళం
గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా..గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం కుదేలు అయింది.వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు400 కు చేరింది.ఈ క్రమమలోనే కేరళ రాష్ట్రానికి అండగా..వివిధ రాష్ట్రాలు,సినీ ప్రముఖులు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ రూ. 25 లక్షల సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షలు ,హీరో విజయ్ దేవరకొండ …
Read More »కేరళకు రెండు నెలల జీతం సాయం చేసిన ఎంపీ బిబి పాటిల్
భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినిమా హీరోలు,హిరోయిన్లు తమవంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 400కు చేరింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తునట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.కేరళ వరద …
Read More »కేరళకు నెల జీతం సాయం చేసిన మంత్రులు కేటీఆర్,హరీష్
మునుపెన్నడూ లేని విధంగా వరదలతో తల్లడిల్లుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రతీ ఒక్కరు తమ వంతు భాద్యతగా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ , హరీష్‌రావు, మహేందర్ రెడ్డి లు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను …
Read More »హ్యాట్సాప్ జవాన్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..
కేరళ రాష్ట్రంలో దాదాపు పదమూడు జిల్లాలు వరదలతో అలతాకుతలమవుతున్న సంగతి తెల్సిందే .. ఈ క్రమంలో వరదల దాటికి ఇప్పటివరకు మూడు వందల ఇరవై మంది మృతి చెందారు.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు.. ఈ క్రమంలో నెలలు నిండి ప్రసవ వేదనతో బాధపడుతున్న ఒక గర్భిణీను ఎయిర్ పోర్స్ ,ఎన్డీఆర్ఫ్ సిబ్బంది కాపాడిన ఒక సంఘటన ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ వీడియోను చూసిన …
Read More »తెలంగాణ ప్రభుత్వ గొప్ప పనికి బీహార్ డిప్యూటీ సీఎం ఫిదా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ దేశంలోనే అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఒరవడిలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆధునిక స్మశాన వాటిక రూపొందించింది. ఈ మహాప్రస్థానంను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా సుశీల్ కుమార్ మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఈ మాడ్రన్ స్మశాన వాటికను ఎంతో బాగా ఏర్పాటు చేశారని, విశాలమైన ప్రాంతంలో చాల …
Read More »కంటివెలుగులో మహిళ మృతి..అసలు నిజం ఇది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టడం, వాటిని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వక విమర్శలు చేయడం తెలిసిన సంగతే. అందులో భాగమే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమమైన కంటి వెలుగు. దీనిపై తాజాగా ఓ వర్గం దుష్ప్రచారం. అదేంటంటే..“కంటి వెలుగు ఆపరేషన్ వికటించి మహిళా మృతి.. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం దత్తాయిపల్లి గ్రామ పంచాయితీకీ చెందిన అరవై సంవత్సరాల …
Read More »