Home / KSR (page 141)

KSR

ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వీరే

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు.అయన ఇవాళ 42వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అభిమానులు, సెలబ్రిటీ లు టీఆర్‌ఎస్ నాయకులు ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ.. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్తూ.. రీట్వీట్ చేస్తున్నారు. ఆదివారం …

Read More »

సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు

కేటీఆర్‌…తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి మొద‌లుకొని ఇక్క‌డ త‌మ సంస్థ కార్యక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న కార్పొరేట్ సంస్థ య‌జ‌మాని వ‌ర‌కు ధైర్యంగా త‌లుచుకునే పేరు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి…త‌మ కంపెనీ వృద్ధికి, కార్య‌క‌లాపాల‌కు ఏ భ‌యం లేద‌నేది ఒక‌రి ధైర్యం….ఆయ‌న వ‌ల్లే త‌న కొలువు ఖుషీగా చేసుకోగ‌ల‌న‌నే ధైర్యం మ‌రొక‌రిది. ఇలా సైబ‌రబాదీని..సిలికాన్ వ్యాలీ ప్ర‌ముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. …

Read More »

నేతన్నకు అండ యువతకు స్పూర్తి…

మూలకు పడిన మర మగ్గం మురిసిన నవ్వుతున్న సందర్బం.బతుకు చిత్రంలో చితికి పోతున్న నేతన్న చిరునవ్వు చిందించిన సందర్బం.కన్నీటి చెరసాలను వీడి కల్లోలమవుతున్న బతుకులను వీడి కలలన్నీ నిజమవుతున్న అపూర్వ సందర్బం.కాటికి పోతే ఎక్స్గేషియాలను ప్రకటించిన నేలన బతికుండగానే భరోసా ఇచ్చిన సందర్బం.బతుకుపై ఆశ మెతుకుపై భరోసా కల్పించిన నేత.సిరిసిల్ల ను బంగారు వల్లిగా మార్చిన విదాత,నేతన్న బతుకుల్లో నూతల వెలుగులు నింపిన ప్రధాత ముఖ్యమంత్రి గారు తెలంగాణాకు అందించిన …

Read More »

కేటీఆర్‌…బ్రాండ్ హైద‌రాబాద్‌…అభివృద్ధే ఆయ‌న పంతం

కేటీఆర్‌..పుర‌పాల శాఖను రీ డిజైన్ చేసిన నాయ‌కుడు. మంత్రి అంటే కేవ‌లం ప‌రిపాల‌న పేరుతో ప‌త్రిక‌లు, ప్ర‌సార సాధ‌నాల్లో హడావిడి…ప్ర‌జ‌ల‌కు ఆమ‌డ దూరం అనే దానికి ఆయ‌న పూర్తి భిన్నం. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ఏకంగా “మ‌న న‌గ‌రం“ పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అలా తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీపై తనదైన ముద్ర వేశారు. పారిశుధ్యం, రోడ్లు తదితర విభాగాల్లో సమూల మార్పులు చేశారు. …

Read More »

దుమ్మురేపుతున్న కేటీఆర్ బర్త్ డే లేటెస్ట్ సాంగ్..

రేపు ( జులై 24 ) తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానులు,నాయకులు కొన్ని పాటలను రూపొందించారు.అందులో  గ్రేటర్ వరంగల్  48వ డివిజన్ కార్పొరేటర్  బోయినపల్లి రంజిత్ రావు  సమర్పణలో రూపొందించిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.ఆ పాట మీకోసం..

Read More »

అసెంబ్లీ అంటే పారిపోయే నేత‌లు..ప్ర‌తిప‌క్షం అవుతారా?

అసెంబ్లీ అంటే పారిపోయేటోళ్లు ప్రతిపక్షాలు ప్ర‌జ‌ల ప‌క్షం అవుతారా? అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్ర‌శ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారాం మండల కేంద్రంలో మూడవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి విపక్ష కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,జానారెడ్డి,కోమటిరెడ్డిలు ఉత్తర కుమారుని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మూడున్నర ఏండ్ల నుండి యాడికోబోయి ఇప్పుడు అభివృద్ధి గురించి అడగడం విడ్డురంగా …

Read More »

సీఎం కేసీఆర్ క‌ల‌కు..పారిశ్రామిక రంగం మ‌ద్ద‌తు

పర్యావరణ రక్షణకు, మెరుగైన జీవన విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యాక్రమాలకు మ‌ద్ద‌తు పెరుగుతోంది. హ‌రిత‌హారం పేరుతో  ఆకుప‌చ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నానికి  పెటాప్సీ గవర్నింగ్ బాడీ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. పరిశ్రమల ద్వారా వాణిజ్యం చేస్తున్న తాము సమాజం నుంచి మేలుపొందామని ఇప్పుడు అదే సమాజానికి సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. నాలుగో విడత హరితహారంపై అరణ్య …

Read More »

హైద‌రాబాద్‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కందిలో గల ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఆయ‌న తెలంగాణ‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల …

Read More »

ఎంపీ కవిత చాలెంజ్ స్వీక‌రించిన డిప్యూటీ సీఎం

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విసిరిన చాలెంజ్‌ను  డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ స్వీక‌రించారు. అంతేకాకుండా త‌గు రీతిలో త‌న చ‌ర్య‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ హరితాహారం ఇంచార్జ్ ప్రియాంక వర్గీస్ చాలెంజ్ ను స్వీకరించిన ఎంపి కవిత శనివారం హైదరాబాద్ లోని తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా …

Read More »

9200 పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు..సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించనున్నట్లు ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పెద్దా అనే తేడాలేకుండా ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఉండాలని, పల్లెసీమలను ప్రగతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat