నర్సంపేట పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసుకునే దిశగా పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పురపాలిక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన …
Read More »మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ నరసింహన్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరు వేరు గా శుభాకాంక్షలు తెలిపారు . తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లి లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను అందించిన బేబీ వరుణిక
అమ్మ పాలంత స్వచ్ఛమైనవి చిన్న పిల్లల మనసులు. కల్మషం లేని ఆ పసి హృదయాల్లో ఎదుటివారికి చేతనైనంత సహాయం చేయాలన్న ఆలోచనలే ఉంటాయి. పదేళ్ల వరుణిక కూడా అలాంటిదే. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా, నేనున్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసే ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావు అంటే వరుణికకు ప్రత్యేక అభిమానం. కేటీఆర్ చేస్తున్న మంచి పనుల గురించి మీడియాలో వచ్చే వార్తలను రెగ్యులర్ గా చూస్తున్న వరుణిక, …
Read More »రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక..టీఆర్ఎస్ ఓటే కీలకం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరోమారు తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూపుపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటు కీలకం అవుతుండటం, గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటు కీలకం కానుంది. …
Read More »టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ..!!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మరోమారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకపడ్డారు. ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాసం పేరుతో టీడీపీ నేతలు హడావుడి చేస్తున్న నేపథ్యంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అంటే “టోటల్ డ్రామా పార్టీ’ అంటూ జీవీఎల్ కొత్త అర్థం చెప్పారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం గెలవడం కల్ల జోస్యం చెప్పిన జీవీఎల్… ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు… …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ షాక్..!!
తెలంగాణ కాంగ్రెస్ అంటే తామే అనుకునే నాయకులు అధిష్టానం దృష్టిలో ఎంతగా దిగజారి పోయారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. సాక్షాత్తు పార్టీ రథసారథి రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను తలెత్తుకోకుండా చేసేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. 23 మందితో ఏర్పాటైన ఈ కమిటీ ఈనెల 22వ తేదీన సమావేశం కానుంది. విచిత్రమేమిటంటే ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికీ స్థానం దక్కకపోవడం. ఈ 23 మందితోపాటు …
Read More »కాంగ్రెస్‌ది విమర్శల గుణం..!!
టీఆర్ఎస్ పార్టీది తెలంగాన ప్రయోజనాల కోసం గలం విప్పే గుణమైతే…కాంగ్రెస్ పార్టీది విమర్శలు చేసే నైజమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. రేపటినుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆమె వివరించారు. పార్లమెంట్‌లో ప్రతి చర్చలోనూ పాల్గొంటామని తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేన్ల పెంపు, మహాత్మాగాంధీ నరేగా జాతీయ ఉపాధి హామీ …
Read More »రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన…!!
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకట చేసింది. కులవృత్తిదారులు సగర్వంగా జీవించేలా ప్రణాళికబద్దంగా కృషిచేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 1000 కోట్ల వ్యయం చేయనున్నామని, గతంలో ఈ శాఖకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే మన ముఖ్యమంత్రి ఆలోచన అని …
Read More »మల్టీప్లెక్స్ అక్రమాలపై ఉక్కుపాదం..!!
మల్టిప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేయడానికి వీలులేదని, పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో …
Read More »మమ్మల్నే కొనసాగించేలా చూడండి…ఎంపీ కవితకు సర్పంచుల విజ్ఞప్తి
తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్‌లుగా కొనసాగించాలని జగిత్యాల జిల్లా సర్పంచులు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లాకు చెందిన సర్పంచులు ఆ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రాజేష్ నేతృత్వంలో హైదరాబాదుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపీ కవితకు తమ పరిస్థితిని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్పంచ్ లుగా …
Read More »