బోనాల పండుగను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రాష్ట్ర హోం శాఖమంత్రి నాయిని నరసింహా రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి పద్మారావు గౌడ్, రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలసి బోనాల పండుగ ఏర్పాట్ల పై …
Read More »హ్యాట్సాఫ్ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి..!!
ఏపీలోని కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ..ప్రజలతో మమేకమవుతూ..తనను ఎన్నుకున్న ప్రజల భాధలను తీరుస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కురుపాం నియోజకవర్గంలో శ్రీవాని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. see also:పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్‌ను త్వరలో కలుస్తా ఈ క్రమంలోనే ఆమె తన మానవత్వాన్ని చాటుకుంది.వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే శ్రీవాని ఇవాళ నియోజకవర్గంలో పర్యటన అనంతరం ఇంటికి వెళ్ళుతున్న సమయంలో దారిలో ఘోర …
Read More »పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్‌ను త్వరలో కలుస్తా
జనసేన అధినేత, సినీనటుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆయన ప్రజలతో మమేకం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో భాగంగా తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో ‘జనస్వరం’ పేరిట చర్చ కార్యక్రమం చేపట్టారు. కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలం సమన్వయ కర్తగా వ్యవహరించగా ఈ సందర్భంగా పవన్ …
Read More »వచ్చే మార్చి నాటికి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రూ. 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవుగల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పునాధులు (ఫౌండేషన్లు), ఉప నిర్మాణాలు (సబ్-స్టక్చర్లు) పూర్తికాగా సూపర్ స్టక్చర్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. దుర్గం …
Read More »రైతాంగానికి పెద్దన్నగా సీఎం కేసీఆర్
రైతాంగానికి అన్నగా సీఎం కేసీఆర్ ఉన్నారని, అందుకే రాష్ట్రంలోని మొత్తం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. రైతులకు రైతు బంధు కింద పంటల పెట్టుబడులతోపాటు, రైతులకు బీమా చెల్లించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. see also:వచ్చే నెల …
Read More »వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని 4 లక్షల గొల్ల, కురుమ కుటుంబాలకు 75శాతం సబ్సిడీతో ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కామారెడ్డి నియోజకవర్గంలో వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. see also:రేపు విజయవాడకు సీఎం …
Read More »రేపు విజయవాడకు సీఎం కేసీఆర్
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఖరారు అయింది . గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. see also:ప్రధానితో మంత్రి కేటీఆర్..కీలక అంశాలపై వినతి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి … అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై …
Read More »ప్రధానితో మంత్రి కేటీఆర్..కీలక అంశాలపై వినతి
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర పురోగతికి సంబంధించిన అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని విషయంలో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి కేటీఆర్ …
Read More »ఎన్టీఆర్ అరవింద సమేతలో మరో సీనియర్ నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్లో కనిపించబోతున్నారు.అయితే ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు వంటి ముఖ్య నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. రాయలసీమ నేపధ్యలో ఈ సినిమారూపొందుతునట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో నాగబాబు ఎన్టీఆర్ …
Read More »కాంగ్రెస్ లోకి డిఎస్..!!
రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్ మరిసారి పార్టీ మరనున్నారా..?త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అంటే అవువనే సమాధానం వినపడుతుంది.ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు . ఇవాళ ఉదయం నిజామాబాద్ పట్టణంలో ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ వ్యవహారం చర్చకు వచ్చింది. see also:ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో …
Read More »