స్వర్గంలోని ఇంద్ర సభలో అక్కడ ఆ ఇంద్రుడి స్వాగత ప్రస్థానం ఘనం అయితే, ఇక్కడ ఈ జితేంద్రుడికీ కూడ స్వాగతం ఎం తక్కువ అన్న చందంగా కనివిని ఎరుగని రీతిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎంపీ జితేందర్ రెడ్డికి షాద్ నగర్ నియోజక వర్గంలో ఘన స్వాగతం లభించింది.గులాబీ గుబాళింపుతో గ్రామాలతో పాటు కార్యకర్తలు పరవశించి పోయారు.ఈదులపల్లి గ్రామం లో పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన నూతన …
Read More »వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం..!!
ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరందరు ఏప్రిల్-6న స్పీకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే.. ఏపీలో ఖాళీ అయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఉంటాయా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి..!!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొమ్మనలేక పొగపెడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఆ పార్టీ …
Read More »స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో విద్యాసంస్థల్లో హరితహారం
హరిత తెలంగాణ లక్ష్యంగా నాల్గో విడత ప్రభుత్వం చేపడుతున్న హరితహారం ఈసారి విద్యాసంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో మొదటి తరగతి నుంచి యూనివర్శిటీ వరకు గల విద్యా సంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఈ పనిచేయాలని …
Read More »కాబోయే భర్తతో లోకేష్ ను కలిసిన భుమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భుమా అఖిలప్రియకు గతకొన్ని రోజుల క్రితమే మాజీ డీజీపీ అల్లుడు భార్గవ్ తో హైదరాబాద్ మహానగరంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అఖిలప్రియ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.ఇటీవలె అఖిలప్రియ మరియు భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించి..ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా ఇవాళ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ …
Read More »ఈ విద్యార్ధికి మంత్రి కేటీఆర్ ఫిదా..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఒక ఫన్నీ ట్వీట్ చేశారు. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. జీవితంలో విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు అని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. ఈ జవాబు పత్రాన్ని చూస్తే కేటీఆర్ ట్వీట్ చేసింది నిజమే కదా అనిపించక తప్పదు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్న కేటీఆర్.. టీచర్‌ను కూడా స్మార్ట్‌గా రైట్ మార్కు వేసేశారని పొగిడారు. …
Read More »జయశంకర్ సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ సాధించుకోవడంతో పాటు, ఆయన కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడం ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.ఇవాళ జయశంకర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. …
Read More »సమన్వయంతో పనిచేద్దాం..!!
‘‘ ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదు. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం …
Read More »పక్కా ప్రణాళికలతో ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాలి..!!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు రైతుబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం, మిషన్ భగీరథ పనులు అనుకున్నసమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలతో, సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నాలుగు పథకాలపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం …
Read More »మంత్రి కేటీఆర్ పేరుతో కారు నంబర్ ప్లేట్..!!
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ‘కేటీఆర్’పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని వినూత్నంగా తెలియజేశారు. తన కారుకు కేటీఆర్ పేరు వచ్చేలా నంబర్ ప్లేట్‌ను పొందారు. రిజిస్ట్రేషన్ నంబర్ ‘‘టీఎస్ 11 కేటీఆర్ 5343’’కలిగిన కారు ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో మంత్రి కేటీ ఆర్ కు ట్వీట్ చేస్తూ..‘కేటీఆర్ సర్ మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశాడు . …
Read More »