తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ఫేజ్-2 పనులను ఇవాళ ఉదయం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రయల్ రన్‌లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. see also:మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జులై …
Read More »ప్రకంపనలు సృష్టిస్తున్న చికాగొ సెక్సరాకెట్ అడియో టేపులు
అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే మాట వినపడుతుంది.తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించిన అడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ వీడియో మీకోసం.. see also:ఇప్పటి వరకు చీకటి భాగోతం నడిపిన హీరోయిన్ల లిస్ట్..!
Read More »చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!
మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీ వల విడుదలై రికార్డులు బద్దలుకొట్టిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా లో అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమాలోని రంగమ్మా మంగమ్మా సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ పాటను …
Read More »మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.మన దేశంలోవ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తిస్తూ ఇండియా టుడే సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అవార్డును మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.ఈ నెల 23న …
Read More »” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ రైతు బీమా ఆగస్టు 15నుండి అమలుచేయనున్న సంగతి తెలిసిందే.అయితే అందులోభాగంగానే రైతు జీవిత బీమా నమోదుకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రైతు బీమా పత్రంలో 59 ఏండ్ల లోపువారి పేర్లు మాత్రమే భీమా పథకానికి నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఎల్ ఐసితో పాటు ఇతర భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి …
Read More »తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ..!!
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాక కొనసాగుతోంది. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా ఫ్రెంచ్ దేశానికి ప్రముఖ కంపెనీ జార్జ్స్ మొనిన్ సాస్ తమ యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చింది. రూ.100కోట్లతో తమ యూనిట్ స్థాపించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మందికి ఉపాధి అవకావాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ …
Read More »తెలంగాణ వ్యవసాయశాఖకు ప్రతిష్టాత్మక ఇండియాటుడే అగ్రి అవార్డు
అన్నదాతల సంక్షేమం కోసం అహారహం శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖకు విశేష గుర్తింపు దక్కింది. వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యత దక్కింది. “వ్యవసాయ రంగంలో అత్యధిక వేగంగా అభివృద్ది” చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రతిష్టాత్మిక “ఇండియా టుడే” సంస్థ గుర్తించి అవార్డును ప్రకటించింది. ఈ నెల 23 న ఢిల్లీలో జరిగే …
Read More »ఎంత గొప్ప మనస్సు.. అనాథ అమ్మాయితో వ్యాపారి పెళ్లి..!!
ఏపీ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటకు చెందిన వెంకట సత్యానారాయణ(చిన్నా)కు ఆస్తి, అంతస్తులు బాగానే వున్నాయి. తను పెళ్లి చేసుకుంటానంటే లక్షల్లో కట్నాలు ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కానీ చిన్నా వారిని కాదని పద్మ అనే అనాథ యువతిని వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చాడు. see also:వై.ఎస్. జగన్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..! పద్మ విశాఖపట్నంలోని ప్రేమసమాజంలో ఉంటుంది.అయితే ఆమె తల్లిదండ్రులుఐదేళ్ళ వయసులోనే మరణించారు. పద్మ …
Read More »పరకాల రాజీనామా..అడ్డంగా బుక్కయిన బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడకు చుట్టుకుంటోందని చర్చ జరుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …
Read More »కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు డెడ్‌లైన్ విధించారు. పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను అదేశించారు. ఈ విషయంలో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో …
Read More »