Home / KSR (page 181)

KSR

ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై చంద్ర‌బాబు ర‌హ‌స్య స‌ర్వే..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తోన్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో పార్టీల అధినేత‌లు 2019 గెలుపు గుర్రాల‌ను నిర్ణ‌యించే ప‌నిలో ముమ్మ‌రంగా ఉన్నారు. అందులో భాగంగా స‌ర్వేలు కూడా నిర్వ‌హిస్తున్నారు. స‌ర్వేల్లో ప్ర‌జా మ‌ద్ద‌తు ఎవ్వ‌రికైతే ఎక్కువ‌గా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేత‌లు మొగ్గు చూపుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రీ తారుణంగా ఉందంటున్నారు …

Read More »

జ‌గ‌న్ చేసిన ఆ ఒక్క ప‌నికి.. ప‌చ్చ మీడియా సైతం జై కొట్టింది..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొని వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఎంతో స‌హ‌నంతో, సానుకూలంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, మీకు నేనున్నాను అన్న భ‌రోసాను ప్ర‌జ‌ల‌కు క‌ల్పిస్తూ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. see also:చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన …

Read More »

సౌమ్యా రెడ్డి ఘనవిజయం..!!

కర్ణాటక రాష్ట్రంలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన మాజీ హోమ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యా రెడ్డి బీజేపీ పై 4 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి …

Read More »

బిగ్ బాస్-2 ..కత్తి కార్తీక సంచలన వాఖ్యలు..!!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో రెండో సీజన్  ఈ నెల 10 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.అయితే ఈ షో పై మొదటినుండి విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణకు సంబంధించిన వారు ఒక్కరుకూడా లేరని పలువురు విమర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే కత్తి కార్తీక తన అభిప్రాయాన్ని తెలిపింది.తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. బిగ్ బాస్ సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని… ఈ …

Read More »

కేంద్రమంత్రి అనుప్రియపై ఈవ్ టీజింగ్..

కేంద్రమంత్రి కి కూడా ఈవ్ టీజింగ్ తప్పలేదు..నమ్మడంలేదా..? అవును నిజమే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ కు ఈ ఘటన ఎదురైంది.వివరాల్లోకి వెళ్తే..మంగళవారం ఉదయం అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం ఆమె అక్కడి నుంచి వారణాసి బయలుదేరి వెళుతున్నారు. ఆమె వెళ్ళుతున్న సమయంలో ఆమెకు ముందు, …

Read More »

నాయిని రాజేందర్‌రెడ్డికి రంజిత్‌ రావు సవాల్..!!

వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్‌ 48వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌ రావు సవాల్ విసిరారు.కమీషన్ల కోసం పనులను ఆపుతున్నానని నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు .మంగళవారం హన్మకొండ సుబేదారిలోని డివిజన్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్‌ మాట్లాడారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!! పాదయాత్రలో నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని ఈ …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైద్యారోగ్యశాఖకు సంబంధించి 2 వేల 378 పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది . రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలీజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ప్రభుత్వ …

Read More »

నల్లగొండలో మరో దారుణ హత్య

  రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్యా జరిగింది . నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్య మరువక ముందే మరో దారుణం జరిగింది.అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి చంపి వెళ్ళిపోయారు.ఈ ఘటన జిల్లాలోని అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది.అయితే ఈ ఘటనకు భూ తగాదాలే ఇందుకు కారణంగా …

Read More »

రైతుబంధుతో రైతులకు నాణ్యమైన విత్తనాలు

రైతుబంధు పథకంతో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసికుంటున్నరు . గతంలో ఉద్దెరకు ఖాతా పెట్టి వ్యాపారుల దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు నాసిరకం విత్తనాలు ఇవ్వడం రైతులు నష్టపోవడం జరిగేది . ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని రైతుబంధు చెక్కులు నడుచుకుంటూ ఇంటికే రావడంతో చేతిలో డబ్బులు ఉన్న రైతన్నలు ముందే విచారించుకొని విత్తనాల షాపుకు పోయి మంచి కంపెనీ విత్తనాలు కావాలని అడిగి మరీ తీసుకుంటున్నరు . …

Read More »

మంత్రి కేటీఆర్ గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిన ఉత్త‌మ్‌

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీరుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫిదా అయిపోయి ఉంటార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. కీల‌క‌మైన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన మాన‌వ‌త విధానం ఈ చ‌ర్చ‌కు కార‌ణం. పూరిగుడిసెలో ఉన్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్‌ విధించిన చర్యపై తప్పిదాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat