Home / KSR (page 186)

KSR

సీఐ సుమోనే ఎత్తుకేల్లిన యువకుడు..!!

ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు అధికారి వాహనమే చోరీకి గురైంది… ఏకంగా సీఐ వాహనాన్నేఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట రూరల్‌ సీఐగా పనిచేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి ఆత్మకూర్‌(ఎస్‌) మండల పోలీ్‌సస్టేషన్‌కు కేటాయించిన సుమోను కొన్నాళ్లుగా వాడుతున్నారు. అయితే శనివారం రాత్రి సూర్యాపేటలోని ఓ జిమ్‌ సెంటర్‌కు వెళ్లారు. సీఐ జిమ్‌లోకి వెళ్లగానే సుమో డ్రైవర్‌ సైదులు దగ్గరకు బైక్ పై తిరుపతి లింగరాజు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్టు ఒక అద్భుతం..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 80 నుండి 90 శాతం భూభాగానికి నీరందించే ప్రాజెక్ట్‌ గా చరిత్రలో నిలువనున్నది. నిర్మాణదశలో వున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి.అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కు దేశ నలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా నిలువబోతున్నదని కేంద్ర జలవనరులశాఖ ఎక్స్ అఫీషియో అదనపు …

Read More »

185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర   పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ఇవాళ జగన్ ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి 184వ రోజు పాదయాత్రను ముగించారు. ఈ క్రమంలోనే రేపటి 185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన నిడదవోలు నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ …

Read More »

హాట్సాఫ్ విశాల్..!! మీరు చదివి అందరికి తెలిసేలా షేర్ చేయండి..

రీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా హీరో విశాల్ హీరో అన్పించుకున్నాడు . నటుడిగా, నిర్మాతగా, నడిగర్‌ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు.గతంలో చైన్నై వరదల సమయంలో, పలు ప్రకృతీ విపత్తు సమయంలో ఆయన వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు ఆయన సేవా చేసేందుకు ముందడుగు వేసారు . తాజాగా …

Read More »

తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి..!!

ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూఈ రోజు తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు.ప్రభుత్వ వైద్యశాలల మీద ప్రజలకు నమ్మకం పెంచుతున్నామ‌ని, పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించడమే లక్ష్యంగా డయాగ్నోస్టిక్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి …

Read More »

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి..!!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దామోదర్‌ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం మరియు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం …

Read More »

జలీల్ ఖాన్.. పబ్లిక్ గా మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు..వీడియో

టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాం లో ఫిజిక్స్ ఉంటుంది అని గతంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి జలీల్ ఖాన్ వార్తల్లోకి ఎక్కారు. జలీల్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది.ఇవాళ విజయవాడ నగరంలోని నైజాం గేట్‌ సెంటర్‌లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ వచ్చారు. ప్రారంభోత్సవ సందర్భంగా  శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలతో అయన  కొబ్బరికాయలు కొట్టించారు. దీంతో ప్రొటోకాల్‌ను …

Read More »

సొంత సర్వేలో బీజేపీకి బిగ్ షాక్..!!

భారతీయ జనతా పార్టీ కి ఉహించని షాక్ తగిలింది.గత కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపి కి ఎదురు గాలి వీస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆ పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వేలో గత ఎన్నికల్లో గెలిచిన 282 లోక్ సభ సీట్లలో 152 స్థానాల్లో పరిస్థితి మంచిగ లేదని తేలింది. దీన్ని బట్టి ఉత్తరాదిలో బీజేపి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోందని తేలింది.గత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో …

Read More »

బ్లూ ఫిలిమ్స్ చూసి..రెండేళ్ల చిన్నారిని 12 ఏళ్ల కుర్రాడు దారుణంగా..?

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు దారుణంగా రెచ్చిపోతున్నారు.ప్రతి రోజు ఏదో ఒక చోట చిన్నా,పెద్దా అని తేడాలేకుండా మహిళలపై అత్యాచారం చేస్తున్నారు.తాజాగా నోయిడాకు సమీపంలో.. రెండేళ్ల చిన్నారిని 12 ఏళ్ల కుర్రాడు దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ పాపని బాలుడు గ్రామశివారుకు తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో అక్కడున్న …

Read More »

పోలీస్, టీఎస్పీయస్సీ ఉద్యోగాలకు టి-సాట్ ప్రత్యేక శిక్షణ

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ తోడ్పాటునందించేందుకు టి-సాట్ మరో సారి సిద్ధమైంది.పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్ 11న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో ప్రసారాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat