Home / KSR (page 26)

KSR

ఆర్టీసీ సమ్మె విరమణ..!!

సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సోమవారం కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఇది కార్మికుల నైతిక విజయమని కార్మిక సంఘం నేత అశ్వత్ధామరెడ్డి ప్రకటించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమించినట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. రేపటి నుంచి ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని జేఏసీ …

Read More »

విద్యాప్రమాణాలు, నైపుణ్యాభివృద్ధిలో ముందంజలో తెలంగాణ

ముందంజవేస్తున్నదని, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమక్షంలో అమెరికా దేశం అలబామా రాష్ట్రంలోని ఆబర్న్‌ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ -(FCRI) మధ్య విద్యాసంబంధ విషయాలపై పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. అర‌ణ్య భ‌వ‌న్ లోని మంత్రి చాంబ‌ర్ లో ఆబర్న్‌ యూనివర్సిటీ డీన్ జాన‌కి రాంరెడ్డి, ఎఫ్‌సీఆర్‌ఐ …

Read More »

సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణ పడి ఉంటాం..!!

గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో వారు సోమవారం ఆయన నివాసంలో సమావేశమై సంతోషాన్ని పంచుకున్నారు. స్వాతంత్ర్య అనంతరం అనేక సంవత్సరాల నుంచి …

Read More »

రామమందిరంపై మూవీ..!!

రామమందిరంపై మూవీ..!! మీరు విన్నది నిజమే.. త్వరలో అయోధ్యలో నిర్మాణం కానున్న రామమందిరంపై మూవీ రానున్నది. ఈ విషయం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. తన నిర్మాణ సంస్థ రాణి ఆఫ్ ఝాన్సీ బ్యానర్ నుండి నిర్మించే మొదటి మూవీ ఇదే అని ఆమె ప్రకటించింది. రామ జన్మభూమి -బాబ్రీ మసీదు అంశంపై “అపరాజిత అయోధ్య చేయనున్నట్లు ఆమె తెలిపింది. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ …

Read More »

ఈ గవర్నెన్స్ లో తెలంగాణ టాప్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమాభివృద్ధిలో పరుగులు పెడుతుంది. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పలు అవార్డులు వస్తోన్నాయి. అందులో భాగంగా మీసేవ,డిజిటల్ పేమెంట్ యాప్ -T వాలెట్ ద్వారా సేవలు అందిస్తూ ఈ గవర్నెన్స్ లో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం …

Read More »

అజిత్ పవార్ కు షాకిచ్చిన ఎన్సీపీ నేతలు

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహాకరించి.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ కు ఎన్సీపీకి చెందిన నేతలు షాకిచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో హైడ్రామా చోటు చేసుకుంది.అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ ను ఎన్సీపీ నేతలు ఒక గదిలో బంధించారు. అజిత్ ను గదిలో ఉంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేత …

Read More »

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలలుగా ప్రభుత్వం కానీ ఆర్టీసీ యజమాన్యం కానీ జీతాలు ఇవ్వలేదు. దీనిపై ఆర్టీసీ సిబ్బంది,జాక్ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేని కారణంగా కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ …

Read More »

HMDA పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ఈరోజు హెచ్‌యండిఏ కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించారు. బుద్దభవన్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హెచ్‌యండిఏ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని, ప్రణాళికలను చర్చించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రధాన సరస్సులైన హూస్సేన్ సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్దిపైన ఈ సమావేశంలో చర్చించారు. పలువురు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లను ఈసందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా హూస్సేన్ సాగర్, గండిపేట చెరువుల అభివృద్ది కోసం చేపట్టాల్సిన …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్ సింగ్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్ సింగ్ స్వీకరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”కాలుష్యం బారిన పడకుండా, ఆరోగ్యంగా జీవించాలంటే, స్వచ్చమైన గాలి అందరికీ అందాలి.ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని, ఆక్సీజన్ ను పెంపొందించవచ్చు.గ్రీన్ ఛాలెంజ్ అద్భుతం.దీనిని ప్రారంభించిన …

Read More »

ఆధునిక 8 డి ఆర్ ఎఫ్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

​​గ్రేటర్ హైదరాబాద్ లో విపత్తులు సంభవించినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 8 వాహనాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా సమకూర్చుకున్న ఈ ప్రత్యేక వాహనాలను నెక్లెస్ రోడ్లోని జిహెచ్ఎంసి పార్కింగ్ యార్డ్ లో మంత్రి కేటీఆర్,డిప్యూటీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియేఉద్దీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. విపత్తుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat