Home / KSR (page 350)

KSR

శ్రీ సమ్మక్క సారలమ్మ దివ్య చరిత్ర..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర సందర్బంగా “శ్రీ సమ్మక్క సారలమ్మ దివ్య చరిత్ర”ను తెలంగాణ జాగృతి పాటల రూపంలో ఆడీయో సీడీగా అందిస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చే జనవరి 7న ఆవిష్కరించబడ్డ ఈ సీడీలోని పాటలను జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను రచించారు. “సమ్మక్క సారలమ్మ దివ్య చరిత్ర” సీడీ ని దిగువ లింక్ లో వినవచ్చు. …

Read More »

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేత,అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఈ రోజు మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ అవసరం, సందర్భాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అపాయింటుమెంట్‌ ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలతో రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయి పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలపై …

Read More »

సినిమా థియేటర్లో జాతీయగీతం తప్పనిసరి కాదు

సినిమా థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి కాదని ఇవాళ (మంగళవారం) సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనను సవరించింది. థియేటర్‌ యజమానులు తమకిష్టమైనప్పుడు ప్రదర్శించవచ్చని స్పష్టం చేసింది. అయితే జాతీయగీతాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు లేచి నిలబడాలన్న నిబంధనలో మార్పులేదని పేర్కొంది. సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని, ఆసమయంలో ధియేటర్‌లో ఉన్న వారు లేచి నిలబడాలని సుప్రీంకోర్టు 2016, డిసెంబరు 30న ఆదేశించిన …

Read More »

విడుదలకు ముందే అజ్ఞాతవాసి సినిమాకి షాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా రేపు ( జనవరి10న) విడుదల కానున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఈసినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను వేయరాదని తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. అర్థరాత్రి తర్వాత వేసే ఈ షోల వల్ల అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్మాతలకు చెప్పారు.గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈనిర్ణయం …

Read More »

జూబ్లీహిల్స్‌లో ఆరు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు గ్రేటర్ అధికారులు సిద్దమయ్యారు.హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ రోడ్లను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో బంజారాహిల్స్‌లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అలాగే జూబ్లీహిల్స్‌లో దాదాపు ఆరు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం నుంచి జూలై 9 వరకు జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు సహకరించాలని …

Read More »

రూ.783 కోట్ల ప్రాజెక్టుతో..టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే?

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థాల‌కు మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిదా అయ్యారు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు త‌న సొంత పార్టీ అయిన కాంగ్రెస్ క‌ల‌గానే మిగుల‌స్తుంటే..స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ సార‌థ్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డంతో త్వ‌ర‌లో ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదంతా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ గురించి. సోమవారం …

Read More »

‘కొడకా… కోటేశ్వరరావు’ కత్తి మహేష్ పై వైరల్ సాంగ్ ..!

పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అజ్ఙాతవాసి’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా… కోటేశ్వరరావు ఖరుసైపోతవురో…అనే పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేష్ పై కొడకా కత్తి మహేష్.. అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ …

Read More »

తెలంగాణలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు..!

విదేశాల్లో ఎక్కువగా తినే డ్రాగన్ ప్రూట్ ఇక నుంచి తెలంగాణలోనూ విరివిగా దొరుకనుంది. డ్రాగన్ ప్రూట్ సాగును పెంపకాన్ని ఉద్యానశాఖ ప్రోత్సహిస్తోంది. డ్రాగన్ ప్రూట్ సాగుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉండడమే అందుకు కారణం.గులాబీ పండు పేరుతో కొత్త రకం పంటను తెలంగాణ ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. గులాబీ పండును చైనాలో డ్రాగన్ ప్రూట్ అని పిలుస్తారు. దీన్నే అమెరికాలో అమెరికన్ బ్యూటీ అంటారు. అయితే ఈ విదేశీ ఫలాన్ని …

Read More »

మొన్న స్వాతి..నిన్న శ్రీవిద్య..ఇవాళ నర్సవ్వ..!

ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్త‌ల‌ను చంపుతున్న ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య ఒకటి తరువాత ఒకటిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొన్న నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో స్వాతి ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్త సుధాక‌ర్‌ను చంపింది. ఈ ఘట‌న మ‌ర‌వ‌క‌ముందే హైద‌రాబాద్ క‌ర్మాన్‌ఘాట్ లో కార్పెంట‌ర్ నాగ‌రాజు, నల్లగొండలో భారతి, గుంటూరులో శ్రీవిద్య.. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దైవదర్శనానికి అని తీసుకొచ్చి గొంతుకోసి …

Read More »

కత్తి మహేష్ ను ఆడిస్తున్న టీడీపీ ఎంపీ .. వెలుగులోకి వచ్చిన సంచలన విషయం

నిజం నిప్పు లాంటిది,దాగిన దాగదంటారే దానికి నిదర్షనమే ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలో సంచలనాలకి మారు పేరుగా మారిన కత్తి మహేష్ఈ. కత్తి మహేష్ ఎవరు ఆయన వెనుకున్నదెవరు అని లోతుగా పరిశీలిస్తే నిజాలు దిగ్బ్రాంతిని గురి చేశాయి.కత్తి మహేష్ గారి స్వస్థలం పీలేరు,చిత్తుర్ జిల్లా స్వయాన ప్రస్తుత MP శివప్రసాద్ సొంత జిల్లా.MP కత్తి మహేష్ ఒకేసామాజిక వర్గానికి చెందిన వారు , ఇద్దరు ఒకే పరిశ్రమలో పని చేస్తున్నారు.అలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat