Home / KSR (page 413)

KSR

గ్రంథాలయాలకు పున:వైభవం తీసుకురావాలి..కడియం

గ్రంథాలయాలకు పున: వైభవం తీసుకువచ్చే విధంగా కొత్తగా వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, కార్యదర్శులతో సర్వ శిక్ష అభియాన్ సంస్థలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. గ్రంథాలయాలను పటిష్టం చేయాలన్న లక్ష్యంతో…మీమీద ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కేసిఆర్ 29 గ్రంథాలయాలకు …

Read More »

ప్రధానిమోదీకి కృతజ్ఞ‌తలు.. మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కృతజ్ఞ‌తలు తెలిపారు.జీఈఎస్ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు .. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. జీఈఎస్ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు. ఈ సదస్సులో మూడు రోజుల పాటు 53 డిస్కసన్లలో …

Read More »

సీఎం కేసీఆర్ హర్షం..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్), మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని …

Read More »

బెంగాల్ సీఎం ఏం చేశారో చుడండి..!

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ జోక్ చేశారు. కాదు, కాదు.. పొరపాటున టార్చ్‌లైట్‌ను మైక్ అనుకొని ఆమె మాట్లాడబోయారు. ఈ ఘటన కోల్‌కతాలో ఓ వేదికపై జరిగింది. దీనికి సంబంధించిన 16 సెకన్ల వీడియో ఒకటి బయటకువచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. టార్చ్‌ను మైక్ అనుకున్న మమతా బెనర్జీ వీడియో చూసిన జనం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్‌లో తమదైన స్టయిల్‌లో …

Read More »

ఈవాంకా తన కూతురు గురించి ఏం చెప్పిందంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మహిళ సాధికారతే ప్రధాన లక్ష్యంగా ‘ఉమెన్ ఫస్ట్-ప్రొస్పారిటీ ఫర్ ఆల్’ అనే నినాదంతో నగరంలో 8వ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు జరుగుతోంది. మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న ఇవాంకా ట్రంప్ రెండో రోజు ఉదయం కేటీఆర్ అనుసంధానకర్తగా వ్యవహరించిన …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన 120 కుటుంబాలు..

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం బత్తులనగర్ లో 120 కుటుంబాలకు చెందిన న్యూడెమోక్రసీ, …

Read More »

జిమ్ సెంటర్ ప్రారంభించిన జగదీష్ రెడ్డి

సూర్యాపేట మండలం టేకుమట్ల పాఠశాలలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ లో జిమ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు మంత్రి జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోరిక మేరకు మంత్రి జగదీష్ రెడ్డి రూ.3 లక్షలు మంజూరు చేసి..జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.65కోట్లు మంజూరైందని తెలిపారు. …

Read More »

కాళ్ళకు బొబ్బలు వచ్చిన కానీ పాదయాత్ర ఆపని జగన్..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేపట్టిన పాద‌యాత్రకి ఎన్ని అడ్డంకులు ఎదురైనా జ‌గ‌న్ మొండిగా దూసుకుపోతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర నేటి గురువారంతో 22వ రోజుకు చేరుకుంది. ఒక్క శుక్ర‌వారాలు త‌ప్ప జ‌గ‌న్ అలుపెర‌గ కుండా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బ‌కి ఆయ‌న కాళ్ళు పూర్తిగా బొబ్బ‌లు కట్టాయ‌ని స‌మాచారం. ఎండ‌ని సైతం లెక్క చేయ‌కుండా జ‌గ‌న్ న‌డ‌క‌ని ఆప‌క‌పోవ‌డంతో ఆయ‌న అరి …

Read More »

వరంగల్‌లోమానసిక వైద్య శాలకు కేంద్రం పచ్చజెండా.. !

వరంగల్‌ జిల్లాలో త్వరలో మెంటల్‌ ఆస్పత్రి (మానసిక రోగుల ఆస్పత్రి) ని నెలకొల్పబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ దవాఖానా ఏర్పాటు కాబోతుంది. రూ. 33 కోట్ల వ్యయంతో 75 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రస్తుతం మానసిక రోగుల ఆస్పత్రి ఉంది. ఇది మినహా ప్రభుత్వ రంగంలో మరో ఆస్పత్రి ఎక్కడా లేదు.కాకతీయ మెడికల్‌ కాలేజీ పరిధిలో …

Read More »

వాట్సాప్ నుండి మ‌రో న‌యా ఫీచ‌ర్..!

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌ను తమ వినియోగదారుల‌కు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మ‌రో స‌రికొత్త‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సందేశాల్లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌లోనే చూసే అవ‌కాశం క‌ల్పించారు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. చాట్‌లో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat