Home / rameshbabu (page 1004)

rameshbabu

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామన్నారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు …

Read More »

టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వైసీపీలో చేరలేదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు టీడీపీకి దూరంగా …

Read More »

సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్

సోమవారం సీఎం కేసీఆర్  సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ కుటుంబాన్ని కేసీఆర్‌ పరామర్శిస్తారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని కేసీఆర్‌ అందజేయనున్నారు. గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్‌ సంతోష్‌బాబుబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతోపాటు నివాస స్థలం, సంతోష్‌బాబు భార్యకు …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో లుబిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్ కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 20 Jun, 2020 16:34 IST|Sakshi సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్‌కు …

Read More »

బిందు సేద్యంతో రూ. 9,549 కోట్లు ఆదా

సంప్రదాయ నీటిపారకంతో పోల్చితే బిందుసేద్యం (డ్రిప్‌) ద్వారా పంటలసాగు ప్రయోజనకరమని, రైతుకు రెట్టింపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్‌ సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణలో బిందుసేద్యంతో రైతులు ఏటావివిధ రూపాల్లో రూ.9,549 కోట్లు ఆదాచేస్తున్నట్టు తెలిపింది. నాబ్కాన్స్‌ రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల మంది రైతులు 3.75 లక్షల ఎకరాల్లో బిందుసేద్యం ద్వారా పంటలసాగుపై సర్వే నిర్వహించింది. నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందజేసింది. 2016-17 నుంచి 2018-19 వరకు నాబార్డ్‌ అందించిన రూ.874 కోట్ల …

Read More »

టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా పాజిటీవ్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న సమాచారం మీడియాలో వచ్చింది. బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు.ఆ మీదట ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో  పాజిటివ్ వచ్చినట్టు మీడియా కదనంగా ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ వార్త తెలిపింది. దీంతో …

Read More »

చైనా వస్తువులను నిషేధాలు సాధ్యమా?

గల్వన్‌ లోయలో జరిగినదానికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, ఆవేశపడడం, దేశభక్తితో ఉర్రూతలూగిపోవడం సహజమే కావచ్చు. ఆ మనోభావాలను అర్థం చేసుకోవచ్చును. కానీ, జనావేశాలను ఆధారం చేసుకుని యుద్ధాలు చేయడం కానీ, నిషేధాలు ఆంక్షలు విధించడం కానీ జరగవని ప్రజలకు అర్థంకావడానికి సమయం పడుతుంది. బహుశా ప్రభుత్వాలు కూడా, జనం ఆక్రోశం చల్లారనీ అన్నట్టుగా, ఆవేశకావేశాలను కొంత కాలం అనుమతిస్తాయి. ఫలితంగా, ప్రత్యేకంగా ఒక దేశంమీద, అక్కడి ప్రజలమీద, దానికి సంబంధించిన …

Read More »

పర్యాటక ప్రాంతంగా కీసర ఫారెస్ట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంతో రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణగా మారుతున్నదని ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. మేడ్చల్‌ జిల్లా కీసర రిజర్వు ఫారెస్ట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామ ని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కీసర ఆధ్యాత్మిక శైవక్షేత్రంగా కీర్తి గడిస్తున్నదని, భవిష్యత్‌లో ఆధ్యాత్మికతతోపాటు ఆకుపచ్చని ఆహ్లాదాన్ని పంచే నందనవనంగా మారుతుందని ఆకాంక్షించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌-3లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి శుక్రవారం తూంకుంట, బిట్స్‌ …

Read More »

ఇప్పుడు రాజ్ నీతి కాదు రణ్ నీతి కావాలి -సీఎం కేసీఆర్

భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. …

Read More »

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే..

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు నలుగురు విజయం సాదించారు. ఒక్కొక్కరికి 38 తొలి ప్రాదాన్యత ఓట్లు వచ్చాయి. కాగా టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు 17ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి ఓట్లు నాలుగు చెల్లలేదు. ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పొరపాటు కారణంగా చెల్లలేదని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat