తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్తను తెలిపింది. రాష్ట్ర అటవీ శాఖలో ఇప్పటివరకు మొత్తం 875మంది అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో చేరారు అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మొత్తం 1,313పోస్టులకు గాను 1,282మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. 83మంది ఉద్యోగాల్లో చేరి తర్వాత రాజీనామా చేశారు. 174మంది ఉద్యోగాల్లో చేరలేదు అని చెప్పారు. మరో 150మంది ఉద్యోగాలను వదులుకోవడంతో మొత్తం 324పోస్టులు మిగిలాయి. వీటిని …
Read More »మీరు పాప్ కార్న్ తింటున్నారా..?.
మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటున్నారా..?. అసలు మీరు పాప్ కార్నే తినరా..?. అయితే ఇది చదివిన తర్వాత మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటారు. అసలు పాప్ కార్న్ వలన ఉపయోగాలెంటో ఒక లుక్ వేద్దాం. * ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది * షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది * అందులో ఉండే ప్రోటీన్ శక్తినిస్తుంది * పాప్ కార్న్ లో …
Read More »నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …
Read More »గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు. ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు. ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి …
Read More »పవన్ మూవీ ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు,భోనీ కపూర్ …
Read More »నువ్వా…?. నేనా ..?అంటున్న అనుష్క-నాగ శౌర్య
ఒకరేమో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టడమే కాకుండా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మరోకరేమో ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో.. మూవీలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుంటున్న యువహీరో.. ఇప్పుడు వీరిద్దరూ నువ్వా.. నేనా అంటూ పోటి పడుతున్నారు. యువహీరో నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ వచ్చే ఏడాది జనవరి ముప్పై …
Read More »నలిగిపోతున్న రాశీ ఖన్నా
ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల రాక్షసి రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి చిన్న హీరో సరసన నటించి అడుగుపెట్టిన .. ఆదృష్టం లేక అమ్మడు టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచే టాప్ రేంజ్ కు చేరుకునే దిశగా అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ రాక్షసి వెంకీమామ,ప్రతిరోజూ పండుగే లాంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో వెంకీ …
Read More »కార్తికేయన్ కు బంపర్ ఆఫర్
RX100తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయన్ . ఆ తర్వాత హిప్పీ, గుణ369,90ఎమ్ఎల్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. ఇటీవలే విడుదలైన 90ఎమ్ఎల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన కానీ హీరోగా కార్తికేయన్ కు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ హీరోకి బంఫర్ ఆఫర్ తగిలింది. ఈ యంగ్ హీరోతో సినిమా తీయడానికి గీతా ఆర్ట్స్-2 పిక్చర్స్ గ్రీన్ …
Read More »రూలర్ నుండి రెండో పాట
టాలీవుడ్ సీనియర్ నటుడు.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ,వేదిక అందాలను ఆరబోయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున విడుదల కానున్నది. పడతాడు.. తాడు అంటూ సాగే రెండో పాటను చిత్రం …
Read More »రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.68కోట్లు ఆదా
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ,ఏపీటీఎస్ ప్రాజెక్టుల్లో విజయవంతమవుతుంది. ఈ దిశగా మరోసారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. నెల్లూరు జిల్లా ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండరింగ్ లో ఎనిమిది కంపెనీలు పాల్గొన్నాయి. రూ.253.7కోట్ల ప్రాజెక్టును హైదరాబాద్ కు చెందిన బీవీఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కేవలం …
Read More »