Home / rameshbabu (page 1142)

rameshbabu

పవన్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీపై పడ్డాడు. ఈసారి ఏకంగా పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్,మెగా స్టార్ చిరంజీవి గురించి ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” మెగా ఫ్యామిలీపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మెగా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. మెగా స్టార్ చిరంజీవి అంటే ఎనలేని అభిమానం.. మర్యాద ఉంది. చిరు …

Read More »

హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో రయ్ రయ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో పరుగులకు ముహుర్తం ఖరారైంది. అందులో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రజలకు,ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానున్నది. కొద్ది రోజుల క్రితమే ఈ రెండు ప్రాంతాల మధ్య మెట్రో రైలు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది. ఈ ట్రయల్ రన్ కూడా విజయవంతమయింది. దీంతో …

Read More »

ఇంటివాడైన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని నిర్మిస్తున్న చిత్ర నిర్మాత కేఎస్ రామారావు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో ఒకప్పటి స్టార్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంటి పక్కన విజయ్ దేవరకొండకు పారితోషికంగా ఒక ఇల్లును కొనిచ్చాడు అని ఫిల్మ్ …

Read More »

సీఎం జగన్ వార్నింగ్

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీరియస్ వార్నింగిచ్చారు. ఇక నుండి రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తుంది. ఇందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ఎవరైన ఉద్యోగులు అవినీతికి పాల్పడితే.. పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేసి.. నేరుగా ఇంటికి పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. …

Read More »

డ్రైవర్ పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని బుల్లెట్ ఫ్రూప్ కారు ప్రమాదానికి గురి అవ్వడంతో ఇద్దరు మృత్యువాతపడగా .. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే. మృతి చెందిన వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు డ్రైవర్ పార్థసారథి, సోషల్ మీడియా ఇంఛార్జ్ పూర్ణ ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదం మృతి చెందిన పార్థసారధి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి …

Read More »

శరద్ పవార్ ఇంటికెళ్ళిన బీజేపీ ఎంపీ

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ … ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకుండా గవర్నర్ దేవేంద్ర పడ్మవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కూటమి కోర్టు మెట్లు ఎక్కింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు ఆదివారం …

Read More »

మహా సంక్షోభంపై సుప్రీం తీర్పు ఇదే..?

మహారాష్ట్రలో ఎన్సీపీ నుండి సస్పెండైన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న శనివారం ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ లచేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకపోయిన గవర్నర్ బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీల చీఫ్ లు దేశ …

Read More »

రూంలో అంజలితో ఉన్న ఆ హీరో…?.. ఏమి చేశాడంటే..?

అంజలి అచ్చం తెలుగు అమ్మాయి. చిన్న చిన్న సినిమాల్లో నటించి .. ఆ తర్వాత వెంకీ ,రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి ఆడిపాడిన ముద్దుగుమ్మ. చూడటానికి బొద్దుగా ఉన్న కానీ కుర్రకారును మత్తెక్కించే అందం ఆమె సొంతం. అయితే అంజలి కేరీర్ ప్రారంభం దశలో హీరో జైతో కలిసి జర్నీ సినిమాలో నటించారు. అయితే ఆ మూవీ బాగా ఆడటంతో.. ఈ తెలుగు అమ్మాయికి బాగా క్రేజ్ వచ్చింది. …

Read More »

ఆత్మహాత్య చేసుకోవాలనుకున్న గోవా బ్యూటీ

దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఇలియానా.. ఈ మూవీలో ఒకవైపు అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూనే .. మరోవైపు అందాలను ఆరబోస్తూ ప్రశంసలు పొందుకుంది ఈ గోవా బ్యూటీ. ఆ తర్వాత వరుస విజయాలతో ఇండస్ట్రీలో ఒక్కసారికి టాప్ రేంజ్ కు చేరుకుంది ఈ బక్కపలచు భామ. అయితే ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దీంతో నేను బాలీవుడ్ లోనే నటిస్తానని తెగించి చెప్పి …

Read More »

రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, ప్రముఖ పాత్రికేయులకు పురస్కారాల ప్రదానంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళల ను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat