Home / rameshbabu (page 128)

rameshbabu

నేడే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం

దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగురనున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరవనున్నది. భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నది.జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీ వసంత్‌విహార్‌లో నిర్మించిన ‘తెలంగాణ భవన్‌’ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఢిల్లీలో చెరిగిపోని మన దస్కత్‌. ఇది తెలంగాణ దఫ్తర్‌. సంకల్పబలం సమృద్ధిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది తలపెట్టినా విజయం …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌   వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,720 కొత్త కేసులు బయటపడ్డాయి. …

Read More »

సీఎం కేసీఆర్ గార్ని కల్సిన మేయర్ గుండు సుధారాణి

కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పారిశుద్ధ్య కార్మికులకు వేతనంలో అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేస్తూ కార్మికుల పక్షాన, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తరఫున మంగళవారం రోజున నూతన సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు …

Read More »

తెలంగాణలో మరో వినూత్న పథకం

తెలంగాణ రాష్ట్రంలో ‘రైతుబీమా’ తరహాలో ‘గీతకార్మికుల బీమా’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీతకార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంగళవారం ఆయన మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల బీమా పథకంపై చర్చించారు.ఈ సందర్భంగా …

Read More »

మీరు పగలు అతిగా నిద్రపోతున్నారా..?

మీరు పగటి పూట అతిగా నిద్రపోతున్నారా..?. మీరు పగలు నిద్రపోకపోతే రోజు గడవదా..?. అయితే ఈ వార్త మీకొసమే. పగటి పూట నిద్రపోతే  రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్‌ () తాజాగా ప్రచురించింది. బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్‌, ఉమెన్స్‌ దవాఖాన పరిశోధకులు 3,000కిపైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat