తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది అది ఫాలో అవుతూ వుంటారు, కొందరు అది ఫాలో ఎవరు. ఒక నటీమణి వరసగా హిట్స్ ఇస్తుంటే ఆమెనే తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సాయి ధరమ్ తేజ్ , సంయుక్త మీనన్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా పెద్ద విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇందులో నటించిన నటి సంయుక్త కి ఇది వరసగా నాలుగో హిట్ …
Read More »మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ ..హాట్ బ్యూటీ రష్మిక మందన్నా మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’ అనే టైటిల్ కూడా …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో సూపర్ స్టార్ మహేష్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాలొచ్చాయి. దాంతో మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న తాజా హ్యాట్రిక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఇదిలావుండగా ఈ చిత్ర టీజర్‌ను దివంగత …
Read More »‘స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.!.. ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్‌ఎస్.
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్‌మోడల్ అయ్యిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ సూర్యనగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సూర్యనగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, మిగిలి ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు సమస్యను తెలుసుకున్నారు. కాగా ప్రజలకు అసౌకర్యం లేకుండా వెంటనే భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టి.. పూర్తయిన వెంటనే …
Read More »తగ్గని కరోనా వ్యాప్తి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 9 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో 9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్కరోజే 9,629 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన …
Read More »ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ గణేష శివ నాగేశ్వర సహిత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. …
Read More »నాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం.. నేడు భరతమాత విముక్తి కోసం
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆవిర్భవించిన బీఆర్‌ఎస్.. నేడు భరతమాత బంగారు భవిత కోసం పోరాడుతున్నదని కవిత ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ గారి నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ …
Read More »బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న బీఆర్‌ఎస్.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని చెప్పారు. అనతికాలంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. 22 ఏండ్లుగా పార్టీ ప్రస్థానంలో అండగా ఉన్న అందరికి …
Read More »