అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి,ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్ది హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే.ఆయన మరణంతో యావత్తు ఆంధ్ర ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ముత్తువేల్ కరుణానిధి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు. చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత …
Read More »“కలైంజర్” కరుణానిధి కన్నుమూత..
తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..
Read More »సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ …
Read More »ఏపీ టీడీపీకి బిగ్ షాక్..!
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు బూరగడ్డ రమేష్‌నాయుడు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన తన రాజీనామా పత్రాన్ని అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేసినట్టు చెప్పారు.
Read More »టీడీపీ నేతలు బెదిరింపులకు భయపడి యువనేత ఆత్మహత్య..!
ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య …
Read More »బుడుగు కాదు పిడుగు…
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలో 5వ తరగతి చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన అర్జున్ ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగావర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేతృత్వంలోని అరూరి గట్టుమల్లు మోమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ తరగతుల్లో ఆచార్య …
Read More »తెలంగాణ యువరైతుల “కికి ఛాలెంజ్” కు యావత్ ప్రపంచం ఫిదా..!
ప్రస్తుతం తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది.కికి ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ యువరైతులు చేసిన ఛాలెంజ్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. సాధారణంగా గత కొన్ని రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు కికి ఛాలెంజ్.ఈ ఛాలెంజ్ లో భాగంగా యూత్ కదులుతున్న కార్ల నుంచి బయటకొచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. అలా చేసాక తమ ఫ్రెండ్స్‌కు ఈ సవాల్ విసురుతున్నారు.. అయితే ఈ కికి ఛాలెంజ్ ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు …
Read More »సీఎం కేసీఆర్ గారి నాలుగో సోదరి కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ ఇవాళ ఉదయం కన్ను మూశారు.ఆమె గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతుండగా..కుటుంబ సభ్యులు హైదరాబాద్ మహానగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ ఉదయం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్నారు.ఆమె సోదరి మరణ వార్త తెలుసుకొని డిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలకు …
Read More »ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుండి బరిలోకి చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా.. తన రాజకీయ జీవిత చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ మారనున్నారా అంటే అవును అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ . ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి ఏపీ ముఖ్యమంత్రి …
Read More »