టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అక్కినేని వారింట ఇటీవల కోడలుగా అడుగుపెట్టిన అందాల భామ సమంతా హీరోయిన్ గా ఆది పిన్నిసెట్టి ,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రముఖ పాత్రలో నటించగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే …
Read More »ఆబ్కారీ భవన్ లో మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్లోని ఆబ్కారీ భవన్ లో నాల్గవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు , ఆబ్కారీ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐఏఎస్, అబ్కారి శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ , అడిషనల్ కమీషనర్ అజయ్ రావు , జాయింట్ కమీషనర్ ఎస్ వై క్కురేషి తో పాటు ఆబ్కారీ శాఖ ఉన్నతాదికారుల …
Read More »రష్యా అధ్యక్షుడు విమానం గురించి నమ్మలేని నిజాలు..!
టాప్ దేశాల అధినేతలు టూర్‌కి వెళ్తే ఆ హంగామా అంతాఇంతా కాదు. వాళ్ల గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తాయి. ముఖ్యంగా ఆయా నేతలు ప్రయాణించే విమానాల గురించి గొప్పలుగా చెబుతారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇటీవల కలిశారు. ఈ నేపధ్యంలో పుతిన్ ఫ్లయిట్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకురావడం, ఆపై వివాదాస్పదంగా మారాయి.పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఈ విమానం కాస్ట్ …
Read More »ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యికోట్లు-మాజీ కేంద్రమంత్రి సర్వే..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తమ పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారల ఇంచార్జ్ ,ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యి కోట్లకుపైగే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నోట్ల రాజకీయాలు జరగవు.పైసలతో చేసే రాజకీయాలు ఇక్కడ సాగవు అని ఆయన వ్యాఖ్యనించారు. చేవెళ్ళ నుండి రానున్న ఎన్నికల్లో …
Read More »నాటు సారా అమ్ముతున్నా టీడీపీ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు తెలుగు సక్కగా రాదు..ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకోని సామాన్యుల ప్రాణాలను తీస్తున్న వ్యక్తి సీఎం రమేష్ . అటువంటి వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత టీడీపీ పార్టీది.. గత …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ క్లారీటీ..!
..కాదు కాదు నిన్న కాక మొన్న వచ్చిన ప్రముఖ సినీమా హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని ఇలా పలు మార్లు సదరు మాజీ మంత్రి పార్టీ మారతారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ మీడియాతో మాట్లాడుతూ …
Read More »బీజేపీ చేతిలో చంద్రబాబు అక్రమాల చిట్టా..త్వరలోనే బయటకు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మూడున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే గత నాలుగేండ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పలు అవినీతి అక్రమాలకు పాల్పడిందని గత ఎన్నికల్లో కల్సి పోటి చేసి …
Read More »లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర”.!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగానిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా మరియు ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే వైసీపీదే అధికారం..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార విపక్ష పార్టీలైన టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే.. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యేలలో సగానికి సగమంది కేవలం ఐదు వందల నుండి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై …
Read More »ప్రధాని మోదీకే సవాలు విసిరిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీకే సవాలు విసిరారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అడిగిన ప్రధాని మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఏపీ విషయంలో ప్రధాని మోదీకి సున్నా మార్కులు వేస్తాను. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకి వచ్చిన మోదీ ప్రత్యేక హోదా …
Read More »