తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్త దగ్గర నుండి ఎంపీలవరకు ,ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేస్తున్నా సంగతి విధితమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి బాటలో ఆ పార్టీకి చెందిన …
Read More »పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు అందచేసారు. మహబూబాబాద్, నెల్లికుదుర్,గూడూర్ మరియు కేసముద్రం మండలాల లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన బాధితులకు మంజురైన ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందలు …
Read More »ఫిరాయింపు వైసీపీఎంపీలకు కేంద్రం బిగ్ షాక్…
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి,బుట్టా రేణుక,కొత్తపల్లి గీత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల వైసీపీకి చెందిన మిగిలిన ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మిథున్ …
Read More »7 ఏళ్ల చిన్నారికి అండగా మంత్రి కేటీఆర్.!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఎంతో మందికి సాయం చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా 7 ఏళ్ల ఓ చిన్నారికి మెరుగైన వైద్యం అందించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన మునిగే దేవేందర్ EGSలో ఫీల్డ్‌అసి స్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఓ కూతురు ఉంది.ఆమె పేరు విష్ణుప్రియ(7) …
Read More »కేసీఆర్ కిట్ తరహాలో మరో వినూత్న పథకం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే రైతు బంధు,రైతు భీమ ,కళ్యాణ లక్ష్మి ,విద్యార్ధులకు సన్నబియ్యం ,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.అందులో భాగంగానే కేసీఆర్ కిట్ తరహాలో..గురుకుల విద్యార్థులకు కేసీఆర్ బ్యాగులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ బ్యాగులు చూడటానికి అందంగా , …
Read More »గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం..!
గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని సహాయబృందాలు కనుగొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థినులతో పాటు ఓ మహిళ గల్లంతయ్యారు. ఆదివారం మహిళ మృతదేహం వెలికితీయగా.. ఈరోజు మధ్యాహ్నం గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో మిగిలిన ఐదుగురు విద్యార్థినుల మృతదేహాల కోసం సహాయ బృందాలు తీవ్రంగా …
Read More »బెజవాడలో మరో దారుణం-నడి రోడ్డుపై ..!
బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్ మెన్ ట్రైనింగ్ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ …
Read More »రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు..!
16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణ పురం వద్ద ఆటోను కారు ఢీ కొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కూలీలు సత్యనారాయణపురంలో వరి నాట్లు వేయడానికి వెళ్లారు. జాతీయ రహదారి నుంచి సత్యనారాయణపురం వైపు మలుపు తిరుగుతున్న ఆటోను ఏలూరు నుంచి గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణతో పాటు మత్త …
Read More »నిండు ప్రాణాన్ని కాపాడిన రైల్వే పోలీసులు..!
రైల్వే పోలీసులు, ప్రయాణికుల అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఓ వ్యక్తి చివరి నిమిషంలో రైలెక్కడానికి ప్రయత్నించాడు. అప్పటికే రైలు కదిలిపోవడంతో పట్టుతప్పి ప్రమాదవశాత్తూ అదే రైలు కింద పడబోయాడు. అది గమనించిన రైల్వే పోలీసులు, ప్రయాణికులు అతడిని రక్షించారు. ముంబయిలోని పాన్వల్ రైల్వేస్టేషన్‌లో ఈ నెల 14న ఈ ఘటన జరిగింది.
Read More »విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!
ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వేధింపులకు గురైన వ్యక్తి ఒకరు ఆస్పత్రిలో చేరారు. సోమా గోపాల కృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారీ దగ్గర ఇజ్రాయేల్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అప్పు రెండు లక్షలిచ్చి మొత్తం ఇరవై లక్షలు కట్టాలని వేధించడం మొదలెట్టాడు గోపాల కృష్ణ మూర్తి. అంతేకాకుండా బెదిరించి మరి చెక్కులు,నోట్లు రాయించుకున్నాడు.ఈ వ్యవహారం …
Read More »