Home / rameshbabu (page 1350)

rameshbabu

తమిళనాట ప్రకంపనలు -బైకు మీద వెళ్లి హీరో విజయ్ ..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు .ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా తమిళనాడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం చేస్తున్న బాధితులకు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుల నుండి భారీ స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ హీరోలు కమల్ హాసన్ ,రజనీ కాంత్ బాధితులను పరామర్శించి మద్దతుగా నిలిచారు.వీరి జాబితాలోకి చేరారు విజయ్ సేతుపతి .మంగళవారం …

Read More »

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ సీనియర్ మంత్రి ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ …

Read More »

సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం లోని గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.. దేశం చూపు తెలంగాణ వైపు వుందని,సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం ముందు ఉంది అని అన్నారు..ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరూపించారని అని …

Read More »

ఆగస్టు లో వైసీపీలో చేరనున్న మాజీ సీఎం తనయుడు ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …

Read More »

మంత్రి హరీష్ రావు కృషితో 1500 మందికి ఉద్యోగాలు ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆర్చ్ ఫార్మా ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ DXN సంస్థ సిద్దిపేట ప్రాంతానికి రావడానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. see …

Read More »

వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు . see this:త‌ణుకు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన తొలి హామీ ఇదే..! ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే …

Read More »

నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.!

ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .గత కొద్ది రోజులుగా ఏపీ నవనిర్మాణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .తూర్పు గోదావరిలో జరిగిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ఎవరు అన్యాయం చేసిన..ఏపీపై ఎవరు కుట్రలు చేసిన కానీ వదిలిపెట్టను .. See Also:జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..! తెలుగోడి సత్తా ఏమిటో చూపించి …

Read More »

జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..!

ఏపీ మంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం అంటూ చేసిన రాజీనామాల పర్వం సరికొత్త డ్రామాను తలపిస్తుంది. see also; నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి …

Read More »

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి సుధ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ..తల్లి పాత్రలో చెల్లె పాత్రలో వదిన పాత్రలో ఇలా పలు పాత్రల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ నటి సుధ.ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో సుధ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో సుధ పలు విషయాల గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. see also;డైరెక్ట‌ర్స్ మీటింగ్‌..అల్లు అర్జున్ …

Read More »

చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..!

ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి జోకులు పేల్చేశారు.నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే .తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక మార్పులకు కారణం నేనే ..తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నేనే పునాది వేశాను .నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తాను అని ఇలా పలు మార్లు మాట్లాడి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత సెటైర్లు వేయించుకున్న సంగతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat