Home / rameshbabu (page 139)

rameshbabu

రైతుల మేలుకోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతుల మేలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. వేంసూరు మండలం, వేంసూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. దేశంలోనే ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం …

Read More »

భిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ..

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అన్నారు.బిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ అనీ,ఇక్కడ ఆచారాలు, బిన్న సాంప్రదాయాలకు దేశం లోనే తెలంగాణ ప్రత్యేకం అన్నారు .ఆత్మకూర్ ఎస్ మండలం నశీంపేట లో బొడ్రాయి పండుగ మహోత్సావం లో పాల్గొన్న మంత్రి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లోసర్వమత సమ్మేళనాల మరిమళానికి …

Read More »

కుత్బుల్లాపూర్ డివిజన్ దత్తాత్రేయ నగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 45వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ నగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. రూ.1 కోటి సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు పరిశీలించారు. …

Read More »

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ & టూరిజం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీ లో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్ లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు …

Read More »

దేశంలో కొత్తగా 10,093 మందికి కరోనా వైరస్‌

దేశంలో గత నెల రోజులుగా కరోనా కేసులు  రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్‌  బారిన పడగా, 23 మంది మృతిచెందారు. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 4,48,18,115కు చేరింది. ఇందులో 57,542 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,114 మంది మరణించారు. మరో 4,42,29,459 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రోజురోజుకు కరోనా కేసులు …

Read More »

ఎన్నికల్లో పోటికి ఏకంగా పెళ్ళే చేసుకున్నాడు

యూపీలో రాంపూర్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో రాంపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మామున్‌ ఖాన్‌ (45) రాంపూర్‌ నగర్‌ వార్డు నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. దాదాపు 30 ఏళ్లుగా ఆ వార్డులో అతనే కీలక నాయకుడిగా ఉన్నాడు. కానీ, రాంపూర్‌ నగర్‌ వార్డు మహిళకు రిజర్వ్‌డ్‌ అయినట్లు నోటిఫికేషన్‌లో ఉండటంతో మమూన్‌ ఖాన్‌ ఖంగుతిన్నాడు.ఎందుకంటే వార్డు మహిళకు …

Read More »

జీవితంలో ఇడ్లీ, దోశె కంటే ఏముండదా..?

ద‌క్షిణాది అల్పాహారం ఇడ్లీ, దోశెను ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ఉత్త‌రాది వారు సైతం సౌత్ స్పైసీ దోశె తినేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఇక బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి నీనా గుప్తా దోశెను ఆర‌గిస్తున్న వీడియో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దోశెను నీనా గుప్తా ప‌లికిన తీరు కూడా నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోను నీనా గుప్తా పోస్ట్ చేయ‌గా అనుభ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ షార్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat