ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి నిన్న శుక్రవారం వెళ్లిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి నుండి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై చర్చకు పట్టుబడింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ. వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందిగా మారిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ …
Read More »జ్వరం వస్తే మంచిదేనా..?
సహజంగా మనకు కొద్దిగా జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …
Read More »బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టు షాక్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో చుక్కెదురైంది.గతేడాదిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉన్న పలు దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు …
Read More »‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్..
యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ …
Read More »హద్దులు దాటిన అనన్య అందాల ఆరబోత
ఆషికా అందాలు అదరహో
యష్ శ్రీనిధిశెట్టిని ఇబ్బంది పెట్టాడా…?
చిన్న సినిమాగా విడుదలైన పాన్ ఇండియా లెవల్ ఘనవిజయం సాధించిన చిత్రం ‘కేజీఎఫ్’ ..ఈ మూవీలో రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. అయితే ఈ భామను ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాధించాయి.‘కేజీఎఫ్’ హీరో యష్ ఆమెను ఇబ్బంది పెట్టాడని కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విమర్శలపై సమాధానం చెప్పిందీ తార. యష్ ఒక జెంటిల్‌మన్ …
Read More »58,59 జీవో పట్టాల పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.
అనేక సంవత్సరాలుగా సమస్యలలో ఉండి సరైన ధ్రువపత్రాలు లేని వారు హక్కులు లేని వారి ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పట్టాలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. కల్లూరులో జీవో 58, 59 ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పంపిణీ చేశారు. 120 గజాల లోపు భూమిని నిరుపేదలు జీవో 58 ద్వారా హక్కులు పొందవచ్చునని అన్నారు. …
Read More »రూ.2,28,540 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
ఏపీ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 11.43శాతమని, స్థూలవృద్ధిలో రాష్ట్రం …
Read More »