Home / rameshbabu (page 240)

rameshbabu

నూత‌న స‌చివాల‌యాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్య‌మంత్రి కేసీఆర్ నూత‌న స‌చివాల‌యానికి చేరుకున్నారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల పురోగ‌తిని కేసీఆర్ ప‌రిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో పాటు త‌దిత‌రులు ఉన్నారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇంటీరియ‌ర్ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో ప‌నులు జ‌రుగుతున్నాయి.స‌చివాల‌యానికి వ‌చ్చే కంటే ముందు …

Read More »

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం

 తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ….. రోగులకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ …

Read More »

మృతుల కుటుంబాలకు అండగా మంత్రి పువ్వాడ

 తెలంగాణ రాష్ట్రంలోని  ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంకు చెందిన షేక్ ఖాజా భీ మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తక్షణ సహాయం క్రింద 5 వేల రూపాయల నగదును అందజేశారు. అనంతరం గణేశ్వరం గ్రామానికి చెందిన కొర్రా సోమ్ల ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో వారి దశదిన కార్యక్రమానికి హాజరై రూ.5 వేల రూపాయల నగదును మంత్రి వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా, కొత్తగా మంజూరైన ఉద్యోగాల్లో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ …

Read More »

క్రీడల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా- ఎమ్మెల్సీ కవిత

 తెలంగాణ రాష్ట్రంలోని  నిజామాబాద్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధికి, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఒలింపిక్స్‌ సంఘం నూతన కార్యవర్గం ప్రతినిధులు ఈ రోజు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్‌, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి …

Read More »

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం

తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ స‌మీక్షించారు. ప్ర‌జారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ‌, ఇత‌ర మంత్రుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు …

Read More »

త్వరలోనే నూతన సచివాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర నూత‌న స‌చివాల‌యం అందంగా రూపుదిద్దుకుంటుంద‌ని అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సరికొత్తగా నిర్మిస్తున్న ఈ స‌చివాల‌యాన్ని కొద్ది నెల‌ల్లోనే ప్రారంభిస్తామ‌ని మంత్రి కేటీఆర్  పేర్కొన్నారు. నూత‌న స‌చివాల‌యానికి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరును పెట్టిన విష‌యం తెలిసిందే.150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, …

Read More »

తిరుమల క్యూలైన్లలో కానిస్టేబుల్‌ చేతివాటం..పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజులు, గంటల తరబడి వేచియుంటేనే స్వామివారి దర్శనం కలుగుతుంది. ప్రసుత్తం స్వామివారి దర్శనం లభించాలంటే 30 గంటల (రెండున్నర రోజుల) సమయం తీసుకుంటుండగా ఓ కానిస్టేబుల్‌ నిర్వాకం చేతివాటం కారణంగా భక్తులను దొడ్డిదారిన పంపించడం పట్ల టీటీడీ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేకుండా భక్తులకు అనుమతిస్తున్న కానిస్టేబుల్‌ నిర్వాకాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు సదరు …

Read More »

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.. రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది. హై కొలెస్ట్రాల్‌ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్‌ చేసి ఆసిడ్‌ రిఫ్లక్స్‌, గుండె మంటను దూరం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat