Home / LIFE STYLE / ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ..

  • రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది.
  • హై కొలెస్ట్రాల్‌ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది.
  • శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది.
  • ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
  • రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది.
  • జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది.
  • కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్‌ చేసి ఆసిడ్‌ రిఫ్లక్స్‌, గుండె మంటను దూరం చేస్తుంది.
  • శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించి వేస్తుంది.
  • దీర్ఘకాలిక వ్యాధి అయిన మస్క్యులో స్కెలెటర్‌ నొప్పులను తగ్గిస్తుంది.
  • కండరాలు బాగా లూబ్రికేట్‌ అయ్యేలా అల్కలీన్‌ వాటర్‌ సాయపడుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat