హేట్‌స్టోరీ-4’ ‘పాగల్‌పంటి’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అందాల భామ ఊర్వశి రౌటేలా. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది . తాజాగా ఈ అమ్మడు హీరో రామ్ సరసన ఓ ప్రత్యేకగీతంలో నర్తించనుంది. వివరాల్లోకి వెళితే…బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా స్పెషల్‌సాంగ్‌లో కనిపించనుంది. …
Read More »20 రోజులు అడవిలో ఉన్న చిట్టి… ఎందుకంటే..?
‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని.. ఆ మూవీలో చిట్టి పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సోయగం ఫరియా అబ్దుల్లా. మొదటి నుండి సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’ చిత్రంలో నాయికగా నటించింది. సంతోష్‌శోభన్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భం గా …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం …
Read More »దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటీవ్ కేసులు తాజాగా మళ్లీ వాటి సంఖ్య రెండు వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,42,704 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,208 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,619 …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్‌ఎస్‌ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 24,205 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ …
Read More »ట్విట్టర్ సీఈఓ కు ఎలన్ మస్క్ షాక్
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ …
Read More »ఇల్లాలు పెట్టిన టీ తాగి ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొయిన్‌పురి జిల్లా నాగ్లా కన్హై గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్పీ కమలేష్ దీక్షిత్ తెలిపారు.ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. అసలువివరాల్లోకి వెళితే.. శివానందన్ (35), అతని కుమారులు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి …
Read More »కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి
మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగేండ్ల కష్టాన్ని తీర్చుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్న కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలన్ని కోరారు.ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా …
Read More »రెచ్చిపోయిన జాన్వీ కపూర్
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త
ఏపీ తెలంగాణ రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు మహేశ్ బాబు . సోషల్ మీడియాలో మహేశ్ బాబుకు క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమాలు, బ్రాండ్స్ ఎండార్స్ మెంట్స్ షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉంటాడు ఈ సూపర్ స్టార్. టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ లో కనిపిస్తూ.. తన అప్ డేట్స్ ఇస్తుంటాడు. మహేశ్ బాబు పెట్టే …
Read More »