Home / rameshbabu (page 255)

rameshbabu

మునుగోడు ఉప ఎన్నిక రద్దుకై కోర్టు మెట్లు ఎక్కిన కోదండరామ్

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది.ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక రద్దు కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలంగాణ జన సమితి  అధినేత, ప్రొఫెసర్‌ కోదండరామ్ అన్నారు. ఈరోజు మంగళవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నికల నియమావళి అమలు కావటం లేదని ఆయన ఆరోపించారు. మంత్రులు అధికార హోదాను …

Read More »

ఈనెల 27న నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు)‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. జగన్ గురువారం ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11:10 గంటల నుంచి …

Read More »

హైదరాబాద్ లో ఈ రోజు సూర్యగ్రహాణం ఎప్పుడంటే ..?

ఈ ర్ోజు ( నెల 25న )ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మన దేశంలో వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. కాబట్టి అక్టోబర్ 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

 దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. 196 రోజుల తర్వాత కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. నిన్న 63,786 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 862 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,44,938కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,503 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 22,549 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …

Read More »

దుబాయ్ లో ఘనంగా పూర్ణ వివాహాం

దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షనీద్‌ అసిఫ్‌ ఆలీని వివాహం చేసుకుని తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పారు ప్రముఖ వర్థమాన నటి పూర్ణ. సోమవారం దుబాయ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న ఖాసిమ్‌, షనీద్‌ అసిఫ్‌ ఆలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్న పూర్ణ.. తన భర్తను ఉద్దేశించి ఓ …

Read More »

కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ కండువా కప్పుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న పాల్వాయి స్రవంతి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ప్రస్తుత  భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడైన బీజేపీ …

Read More »

నిలిచిపోయిన వాట్సాప్ సేవలు- కారణం ఇదే..?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన వాట్సాప్‌ సేవలకు  మధ్యాహ్నాం 12.30గం.ల నుండి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌ డౌన్‌ కావడంతో   ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్‌ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌ ద్వారా …

Read More »

మళ్లీ తెరపైకి మహారాష్ట్ర రాజకీయాలు

 మహారాష్ట్రలో ఇటీవల శివసేనను చీల్చి  ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి పట్టుమని పది నెలలు కాకుండానే ప్రస్తుత ముఖ్యంత్రి అయిన ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని రెబల్ శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా?.. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్‌ కానున్నారా? ..అంటే అవుననే అంటున్నది మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్‌పీస్‌ సామ్నా పత్రిక. తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే …

Read More »

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని   ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ఈ సందర్భంగా మంత్రి తలసాని మునుగోడు ప్రజలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat