Home / rameshbabu (page 263)

rameshbabu

మరోసారి కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్ 

మూడు విడతలుగా క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద‌డ పుట్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మ‌రికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా న‌మోదు అవుతున్న‌ట్లు రికార్డులు ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్‌ను మొద‌టిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామ‌ని …

Read More »

ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్

 ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో పాటు బీజేపీ తెలంగాన రాష్ట్ర నాయ‌క‌త్వంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ .. మంత్రి కేటీఆర్  కేటీఆర్ నిప్పులు చెరిగారు.తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. గ‌ట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్త‌రు. మోదీ, బోడీ, నీ ఈడీ …

Read More »

అలా చేస్తే మేము బరిలో నుండి తప్పుకుంటాం -బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి మరి ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ …

Read More »

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి

యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు  ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …

Read More »

నయనతార ,విఘ్నేశ్ గురించి కస్తూరి ట్వీట్.. వివాదంలో సీనియర్ నటి

సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న    సీనియర్  నటి.. హీరోయిన్ నయనతార, విఘ్నేష్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్‌ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ  తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో నయన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట …

Read More »

దుమ్ము లేపోతున్న జిన్నా Latest Song

మా ప్రస్తుత అధ్యక్షుడు … తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు విష్ణు హీరోగా .. బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్.. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా  తాజాగా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం జిన్నా  . ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో   పాయ‌ల్ ప‌ల్లెటూరి యువ‌తిగా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. తాజాగా Jaru mitaya Song లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను …

Read More »

ములాయం మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారు.. ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి …

Read More »

ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం

 యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ …

Read More »

రేపు యూపీకి సీఎం కేసీఆర్

యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం  ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన సంగతి విదితమే. ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ రేపు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. రేపు జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ …

Read More »

ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా పని చేసిన  మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్‌ యాదవ్‌ (82) ఈ రోజు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat