బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార పార్టీ అయిన జేడీయూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో మైత్రిబంధాన్ని తెగదెంపులు చేసుకున్న సంగతి విధితమే. దీంతో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులున్నారు. వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు …
Read More »ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన హుజూర్ బాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More »జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. ఇదే విషయాన్ని సభకు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంటి యజమానులకు ఉన్న మినహాయింపును కూడా కేంద్రం తొలగించిందని ఆయన తెలిపారు.పార్లమెంటులో మెజార్టీ ఉంది కదా …
Read More »బీజేపీ సర్కారుపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అగ్రహాం
ఉమ్మడి ఏపీ విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని మండలిలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని చెప్పారు. ‘వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఏపీకి ఇప్పించారు. తెలంగాణకు ఒక …
Read More »మత్తెక్కిస్తోన్న షమితా శెట్టి అందాలు
అధికార లాంఛనాలతో హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు
రెబల్‌స్టార్..సీనియర్ నటుడు..మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన …
Read More »హీరో కృష్ణం రాజు మృతికి అసలు కారణం ఇదే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ ఎంపీ కృష్ణంరాజు ఈ రోజు తెల్లారు జామున మరణించిన సంగతి తెల్సిందే. అయితే కృష్ణంరాజు మృతికి గల కారణం గురించి హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రి ఏఐజీ దవాఖాన వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. హీరో ‘కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు. గుండె …
Read More »హీరో కృష్ణం రాజు మరణం పట్ల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం
ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి తన విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు …
Read More »కృష్ణం రాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని …
Read More »Tollywood లో విషాదం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చి అఖండ విజయం సాధించిన మహర్షి సినిమాలో రైతుగా నటించిన నటుడు గురుస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. మహర్షి మూవీలో మట్టి, రైతుల మధ్య అనుబంధాన్ని చెప్పే సీన్లో గురుస్వామి నటన ఆకట్టుకుంటుంది. కర్నూలు (D) వెల్దుర్తిలో పుట్టిన ఆయన.. చదువు పూర్తైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి, విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించి నాటకాలు …
Read More »