Home / rameshbabu (page 300)

rameshbabu

ఉద్యోగులకు గూగుల్ షాక్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.

Read More »

డీజీపీ మహేందర్ రెడ్డికి కరోనా

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత ఐదు రోజులుగా ఆయన విధులకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గోల్కొండలో నిన్న నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కరోనా కారణంగానే ఆయన పాల్గొనలేదు. దీంతో అడిషనల్ డీజీ జితేందర్ నిన్న జరిగిన కార్యక్రమాన్ని పర్య వేక్షించారు.

Read More »

టీఆర్‌ఎస్‌  కు షాక్

తెలంగాణలోని కొమురం భీం   జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌  కు పెద్ద షాక్ తగిలింది. బెజ్జూరు జెడ్పీటీసీ పుష్పలత  , ఎంపీటీసీ సాయన్న  , ముగ్గురు సర్పంచులు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు. రహదారులు, వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చెందారు. 12 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, …

Read More »

దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా తీవ్రత

దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,813 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,040 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 208.31 కోట్ల కోవిడ్ డోసుల పంపిణీ జరిగింది.

Read More »

ముద్దుసీన్ల పై అనుపమ సంచలన వ్యాఖ్యలు

ఒక పక్క చక్కని అందం. మరోపక్క అందర్ని మెప్పించే నటన కలగల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో ఈ హాట్ గుమ్మ స్టార్ హీరోయిన్ పోటిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ దర్శకుడు  చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన మూవీ కార్తికేయ 2. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత మూవీ ముచ్చట్లతో పాటు …

Read More »

కారులో గర్ల్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన చైతూ

చదవడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం. స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్న యువస్టార్ హీరో.. అక్కినేని వారసుడు నాగచైతన్య తనకు అంతకుముందే ఓ ప్రేమకథ ఉందని ఒక ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. ఆ ఇంటర్వూలో చైతూ మాట్లాడుతూ సమంత కంటే ముందు నాకు ఓ లవ్ స్టోరీ ఉంది. అది కూడా తాను …

Read More »

నేడు వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్

  తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం  వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 61 కోట్లతో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రారంభిస్తారు.అంతే కాకుండా   మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. అంతకుముందు ఆయన ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ అబిడ్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat