Home / MOVIES / కారులో గర్ల్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన చైతూ

కారులో గర్ల్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన చైతూ

చదవడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం. స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్న యువస్టార్ హీరో.. అక్కినేని వారసుడు నాగచైతన్య తనకు అంతకుముందే ఓ ప్రేమకథ ఉందని ఒక ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పుకోచ్చారు.

ఆ ఇంటర్వూలో చైతూ మాట్లాడుతూ సమంత కంటే ముందు నాకు ఓ లవ్ స్టోరీ ఉంది. అది కూడా తాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఉంది. ఒకానోక సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ తో రోమాన్స్ చేస్తూ చాలా సార్లు పట్టుబడ్డానని తానే బయటపెట్టినట్లు ఆ చానెల్ వార్తలపై వార్తలు రాస్తున్నారు.

అయితే ఆ సమయంలో తన కారు వెనుక సీట్లో తన గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతుండగా కూడా పోలీసులకు దొరికిపోయానని చెప్పినట్లు ఆ వార్తల సారాంశం. ఆ వయసులో  అదేమీ తనకు తప్పుగా అనిపించలేదు.. తాను చేస్తుంది ఏంటో తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చాడు అని వార్త.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri