కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారు పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా మిగిలిన 100 మీటర్లు రోడ్డు, డ్రైనేజీ మాన్ హోల్స్ ప్లాస్ట్రింగ్, విద్యుత్ స్తంభాలు, రోడ్డు నెంబర్ 3,4లలో మిగిలిన వాటర్ లైన్స్ వంటి …
Read More »ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భోళాశంకర్ నగర్ లో రూ.1.35 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …
Read More »హద్దులు దాటిన ఆదా శర్మ అందాల ఆరబోత
కేంద్ర సర్కారుపై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన అని చెప్పారు. పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని మంత్రి …
Read More »బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం
బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందడంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్‌లోని హోటల్‌పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్రగ్స్ తీసుకున్నారనే 35 మంది అనుమానితుల …
Read More »పవన్ సరసన ఆ హీరోయిన్..?
జనసేన అధినేత,పవర్ స్టార్ ,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ,భీమ్లా నాయక్ మూవీల తర్వాత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తమిళంలో నిర్మితమై విడుదలై సూపర్ హిట్టయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్‌ను త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ …
Read More »భారీ ర్యాలీతో ఈడీ ఆఫీసుకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం ,ఎంపీ, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు సోమవారం ఈడీ ఆఫీసుకు హజరయిన సంగతి విధితమే. అందులో భాగంగా ఈ రోజు ఆ పార్టీ శ్రేణులతో కల్సి ఆయన భారీ ర్యాలీతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఆఫీసుకు ర్యాలీతో వెళ్లారు. కొన్ని వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన …
Read More »దేశంలో BJP కి ప్రత్యామ్నాయం TRS -మంత్రి గంగుల
దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనకు ప్రత్యామ్నాయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ను దేశ ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొని మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే …
Read More »హైదరాబాద్‌లో మధ్యాహ్నాం 3.00గం.ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు-ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు.ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ …
Read More »ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సోమవారం నుండి బడులు పునర్ ప్రారంభమైన సంగతి విదితమే. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టాము.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 …
Read More »