Home / rameshbabu (page 384)

rameshbabu

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ దంపతులు

జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్‌ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీశ్‌ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు …

Read More »

దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు

దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కల్పి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య  4,30,88,118కి చేరాయి. వీటిలో ఇప్పటికే  4,25,44,689 మంది కోలుకున్నారు.  మరో 5,23,920 మంది కరోనా మహమ్మారి భారీన పడి  మృతిచెందారు. అయితే  ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 31 మంది వైరస్‌కు బలయ్యారు. 2802 మంది మహమ్మారి …

Read More »

Whats App Users కి శుభవార్త

వాట్సాప్ లో ప్రస్తుతం మనం ఎవరి స్టేటస్ చూడాలన్నా మనం ఆ ట్యాబ్లోకి వెళ్లాలి. కానీ ఇకపై మీరు రెగ్యులర్ గా వాట్సాప్ టచ్లో ఉండే వ్యక్తులు స్టేటస్ పెట్టగానే మీకు తెలిసిపోతుంది. చాట్ లిస్ట్లో కనిపించే ప్రొఫైల్ డీపీ చుట్టూ స్టేటస్ పెట్టినట్లు కనిపిస్తుంది. డీపీని క్లిక్ చేయగానే స్టేటస్ పేజీకి వెళుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది.. అయితే వాట్సాప్ లో …

Read More »

ఆ హీరో వల్ల నా హృదయం ముక్కలైంది -బుట్ట బొమ్మ పూజా హెగ్డే

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. బుట్ట బొమ్మ స్టార్  హీరోయిన్..యువతను తన అందాలతో మంత్రముగ్దులు చేసే పూజా హెగ్దే తన చిన్ననాటికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ‘హృతిక్ రోషన్ ‘కోయీ మిల్గయా’ సినిమా విడుదలైన సమయంలో   నా వయసు పన్నెండేళ్లు. హృతిక్ అంటే విపరీతమైన అభిమానం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షో కు వెళ్లాను. ఫొటో …

Read More »

అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మోకాలి చిప్పలు మార్పిడి చికిత్స

గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి …

Read More »

ఎంఎస్  ధోనీపై అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను టీమిండియా మాజీ కెప్టెన్.. సీనియర్ మాజీ ఆటగాడు ఎంఎస్  ధోనీ మళ్లీ తీసుకోవడంపై మాజీ క్రికెటర్.. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించాడు. ధోనీ ఏ జట్టులో ఆడినా.. ఆ జట్టుకు కెప్టెన్ గా ఉండాలని అజారుద్దీన్ అభిప్రాయడ్డాడు. చెన్నై జట్టు తీసుకున్న ఈ జడేజా ఆటతీరు కూడా మెరుగుపడుతుందని ఈ టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం పేర్కొన్నాడు.

Read More »

‘వంటలక్క’ రెమ్యూనేషన్ ఎంతో తెలుసా…?

వంటలక్క’.. తెలుగు సీరియల్స్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. వంటలక్క ఒరిజినల్ పేరు ప్రేమీ విశ్వనాథ్. కార్తీకదీపంతో ఫేమస్ అయిన ఆమె.. రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకరోజు షూటింగ్ లో పాల్గొనాలంటే ఆమెకు రూ.30వేలు చెల్లించాల్సిందే. అలాగే దేవత సీరియల్లోని సుహాసిని రూ.25వేలు, ఆమెకథ ఫేమ్ నవ్య స్వామి, శశిరేఖా పరిణయం ఫేమ్ మేఘనా లోకేశ్ రూ.20వేల చొప్పున తీసుకుంటారు.

Read More »

వేప పుల్ల వల్ల అనేక లాభాలు

అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో వేప ఒకటి. వేప పుల్లల వల్ల అనేక లాభాలు ఉన్నాయి .. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు.  దంతాల మధ్య, చిగుళ్లపై ఉండే సూక్ష్మ జీవులను చంపడంలో వేప పుల్ల సహాయపడుతుంది. నోట్లో ఉండే క్రిములను చంపే శక్తి లాలాజలానికి ఎక్కువగా ఉంటుంది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి క్రిములు నశించేలా చేస్తుంది. బాక్టీరియా …

Read More »

చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ

ఆచార్య మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది.అయితే అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. జూన్ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. రవితేజతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat