Home / MOVIES / చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ

చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ

ఆచార్య మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి.

ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది.అయితే అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. జూన్ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. రవితేజతో పాటు చిరుపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum