Breaking News
Home / SLIDER / Whats App Users కి శుభవార్త

Whats App Users కి శుభవార్త

వాట్సాప్ లో ప్రస్తుతం మనం ఎవరి స్టేటస్ చూడాలన్నా మనం ఆ ట్యాబ్లోకి వెళ్లాలి. కానీ ఇకపై మీరు రెగ్యులర్ గా వాట్సాప్ టచ్లో ఉండే వ్యక్తులు స్టేటస్ పెట్టగానే మీకు తెలిసిపోతుంది. చాట్ లిస్ట్లో కనిపించే ప్రొఫైల్ డీపీ చుట్టూ స్టేటస్ పెట్టినట్లు కనిపిస్తుంది. డీపీని క్లిక్ చేయగానే స్టేటస్ పేజీకి వెళుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది.. అయితే వాట్సాప్ లో కూడా  త్వరలో అందుబాటులోకి రానుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri