తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెల్సిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల …
Read More »తార్నాకలో టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలోని ఓ బిల్డింగ్‌లో తాత్కాలిక నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనుమతి …
Read More »పెట్టుబడిదారులకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్‌లో డేటా సైన్స్ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల …
Read More »ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నల్లగొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ రోజు గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి నర్సింహ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ …
Read More »దేశవాసులంతా కేసీఆర్‌కు అండగా నిలవాలి
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు నేను ఇందాకా టీవీలో విన్నాను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా! అహంకారంతోనో లేదా తన సొంత కీర్తిని చాటుకుంటూనో కూడా ఆ ప్లీనరీలో మాట్లాడవచ్చు. నిజానికి చాలామంది రాజకీయనేతలు చేసేపని అదే కదా! అయితే కేసీఆర్ తద్విరుద్ధంగా.. ఆలోచనాత్మకంగానూ, ఒక పరిణతి చెందిన రాజకీయనేతగానూ, హుందాతనంతోనూ తన పార్టీ …
Read More »అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్
మెగా అభిమానులకు Good News
మెగా అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. జనసేన అధినేత,సీనియర్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య’ చిత్రం స్పెషల్ షో వేయనున్నారు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూజా హెగ్డే …
Read More »సమంత Birth Day Special- మత్తెక్కిస్తున్న సమంత లేటెస్ట్ హాట్ ఫోటో
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ స్టార్ హాట్ హీరోయిన్ సమంత పుట్టినరోజు ఈ రోజు . ఈ క్రమంలో సమంత నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది ఆ చిత్రబృందం. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ …
Read More »దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ
దేశంలో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం రోజు 2927 కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న గడిచిన ఇరవై నాలుగంటల్లో బుధవారం కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,30,68,799కు చేరాయి. ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్ ఉన్నాయి.గత …
Read More »TRS Party ప్లీనరీలో ఆకట్టుకుంటున్న టీఆర్ఎస్ టెక్ సెల్..
తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో ఏటా అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆ పార్టీ వార్శికోత్సవ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ..సాధించిన విజయాలు గురించి గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో చర్చించనున్నారు. అంతే కాకుండా ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ …
Read More »