Home / rameshbabu (page 390)

rameshbabu

తల్లి తర్వాత అంతటి సేవలు అందించేది వారొక్కరే : మంత్రి సత్యవతి

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెలవులు లేకుండా, అలుపు రాకుండా అంగన్‌వాడీ అందిస్తున్న సేవలు గుర్తించి కేసీఆర్ మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచారు.వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. కలెక్టర్ …

Read More »

ఏఎంసీ వైస్ చైర్మన్ జగన్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిప‌ట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జ‌గ‌న్‌.. హైదరాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరుకుని, జ‌గ‌న్ …

Read More »

ఆచార్య నుండి కాజల్ అగర్వాల్ తప్పించడానికి అసలు కారణం ఇదే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. అందాల రాక్షసి  పూజా హెగ్డే హీరోయిన్ గా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఆచార్య. ‘ఆచార్య’ నుంచి కాజల్ అగర్వాల్ ను తొలగించడంపై డైరెక్టర్ కొరటాల శివ స్పందించారు. …

Read More »

అల్వాల్ టిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌

అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, మైనంప‌ల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. …

Read More »

తెలంగాణ వ్య‌తిరేకుల‌ను స‌రైన స‌మ‌యంలో నేల‌కేసి కొడుతాం

తెలంగాణ భ‌వ‌న్‌లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఈ రోజు మంగళవారం  మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీస్తోన్న తెలంగాణ వ్య‌తిరేకుల‌ను స‌రైన స‌మ‌యంలో నేల‌కేసి కొడుతామ‌ని స్ప‌ష్టం చేశారు.తెలంగాణ వ్య‌తిరేకులు ఆది నుంచి కుట్ర‌లు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. గుజ‌రాత్ ఏర్ప‌డి 62 ఏండ్లైనా క‌రెంట్ క‌ష్టాలున్నాయి. ఎనిమిదేండ్ల‌లో తెలంగాణ‌లో 24 గంట‌ల విద్యుత్ అందిస్తున్నామన్నారు. సంక్షేమం మీద అత్య‌ధికంగా ఖ‌ర్చు చేస్తున్న …

Read More »

ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మనసుపై పడుతుంది. రాత్రి వేళ ఫోన్ పక్కనపెట్టి నిద్రపై దృష్టి పెట్టాలి. నట్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్, బెర్రీస్, అరటి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చక్కెర, కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రకు ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు వ్యాయామం అవసరం. రోజూ కనీసం ఓ అరగంటైనా వ్యాయామం …

Read More »

దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,970 మంది కోలుకున్నారు. 1,399 మంది మరణించారు. ప్రస్తుతం 15,636 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,23,622కు చేరింది. ఢిల్లీతోపాటు 12 రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 192.85 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.

Read More »

లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవo

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే ఆధ్వర్యం లో లండన్ లో ఘనంగా టీఆర్ఎస్‌ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి అద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు, తెలంగాణ వాదులు హాజరు కావడం జరిగింది .కార్యక్రమం లో ముందుగా TRS పార్టీ జండాను అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat