Home / rameshbabu (page 415)

rameshbabu

ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ పార్లమెంట్ ను  రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు..దీంతో ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాని పదవి కోల్పోయారు. పాక్ కేబినెట్ జారీ చేసిన సర్క్యూలర్ లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను  పాక్ ప్రధానిగా డినోటిఫై చేశారు. దీంతో పాక్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక ప్రధానిని నియమించే 15 రోజుల వరకు ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగుతారు. అయితే  రానున్న 90 రోజుల్లో …

Read More »

తెలంగాణలో ప్రతి బడి పరిశుభ్రం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్‌ జెట్‌ క్లీనింగ్‌ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు వీటికి ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. బషీర్‌బాగ్‌లోని సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో మంత్రులు కేటీఆర్‌, సబితాఇంద్రారెడ్డి వాటర్‌ జెట్‌ క్లీనింగ్‌ యంత్రాలను పరిశీలించారు. అధికారుల వివరణపై సంతృప్తి చెందిన కేటీఆర్‌.. రాష్ట్రంలోని అన్ని …

Read More »

అరుదైన రికార్డును సాధించిన ఎంఎస్ ధోనీ

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్‌ ధవన్‌ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), జితేశ్‌ …

Read More »

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ

ప్రస్తుతం రెండేళ్ల తర్వాత తాజాగా చైనా కొవిడ్ విజృంభణతో   అల్లాడిపోతోంది. ఈరోజు  ఒక్కరోజే 13,146 కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులు ఇవి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 70% కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లార్డెన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన …

Read More »

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సాయంత్రం భేటీ కానున్నారు.. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీతో  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు అని సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా  ముఖ్యమంత్రి జగన్ పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. …

Read More »

మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త

రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో పాటుగా హిట్లపై హిట్లు కొడుతున్న సీనియర్ స్టార్ హీరో  మెగాస్టార్ చిరంజీవి, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు  కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే ‘ఆచార్య’ మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్ లో  విడుదల చేయబోతున్నారని ఫిల్మ్ …

Read More »

కూలీగా అవతారమెత్తిన సాయిపల్లవి.. ఎందుకంటే..?

ఒకపక్క అందంతో, మరో పక్క చక్కని అభిన‌యంతో పాటు మంచి డాన్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బక్కపలచు హాట్ బ్యూటీ సాయి పల్లవి. ఫిదా మూవీతో తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణ పిల్లనా అన్నంతంగా అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ గ్యాప్ లో  మ‌ల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన …

Read More »

సరికొత్తగా వరలక్ష్మీ …?

ఇటు చక్కని అందంతో పాటు అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బబ్లీ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. మొదటి నుండి సరైన కథలను ఎంచుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ . తాజాగా వరలక్ష్మీ హీరోయిన్ గా నటించిన చిత్రం వర ఐపీఎస్.  జేకే దర్శకత్వం వహించగా ఏఎన్ బాలాజీ నిర్మాతగా వ్యవహరించగా రవి బస్రూర్ సంగీత …

Read More »

డార్లింగ్ ఫ్యాన్స్ కు Good News

రాధే శ్యామ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీకోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులకు నిజంగానే ఇది శుభవార్త. ప్రభాస్ హీరోగా సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో సరికొత్త మూవీ వస్తుందని అందరికి తెల్సిందే. ఇందులో భాగంగా వీరిద్దరి మూవీ కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల పదో తారీఖున వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి …

Read More »

రామ్ చరణ్ గొప్ప మనసు

RRR మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన బంగారం లాంటి గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ సాంకేతిక విభాగాల ముఖ్యులు,సహాయకులకు ఒక్కొక్కరికి తులం బరువు ఉన్న  బంగారం నాణేలను కానుకగా అందజేశారు చెర్రీ.. నిన్న అదివారం ఉదయం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ముప్పైదు మందిని తన ఇంటికి ఆహ్వానించారు. వారందరితో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat