Home / rameshbabu (page 420)

rameshbabu

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం

పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై రేపు గురువారం రోజు జరగనున్న చర్చలో భాగంగా ఓటింగ్ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకుండా ఇమ్రాన్ ఖాన్ తన పార్టీకి చెందిన ఎంపీలకు విప్ జారీ చేశాడు. …

Read More »

కేరళలో దారుణం -హిందువు కాదని…..?

కేరళలోని కూడల్ మాణిక్యం దేవాలయంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ దేవాలయంలో జరిగే జాతీయ నాట్య వేడుకల్లో నాట్యం చేసేందుకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి మన్సీయకు అనుమతి నిరాకరించారు. తనకు ఎదురైన సంఘటనను.. అనుభవాన్ని సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ వేదికగా మన్సీయ తెలుపుతూ తాను హిందువు కాదని..హిందూయేతరులను దేవాలయంలోకి అనుమతించబోమని వారు చెప్పినట్లు వివరించారు. తాను ముస్లీం కుటుంబంలో పుట్టానని..ప్రస్తుతం ఏ మతాన్ని నమ్మడం లేదని …

Read More »

దిగోచ్చిన రష్యా- కారణాలు ఇవే..?

గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై బాంబుల దాడి కురిపిస్తున్న సంగతి విదితమే. అయితే మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రష్యా -ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొట్టమొదటి సారిగా సానుకూలంగా ముగిశాయి. ఇందులో భాగంగా రష్యా కీవ్ లో ఉన్న తమ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా చేస్తున్న దాడులను తగ్గించింది రష్యా. అయితే యుద్ధం ప్రారంభమై ముప్పై నాలుగురోజులైన ఉక్రెయిన్ పై పైచేయి …

Read More »

ఉదయం లేవగానే ముఖం ఉబ్బుతుందా..?

 ఉదయం లేవగానే కొంతమందికి ముఖం ఉబ్బుతుంది. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలున్న వారికి వారు వేసుకునే మందుల వల్ల ఉదయం ముఖం ఉబ్బే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడే వారిలోనూ ఈ మార్పు కనిపిస్తుంది. సైనసైటిస్ సమస్య ఉన్న వారిలో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. కారణం ఏదైనా సరే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే అలసత్వం చేయకండి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Read More »

RRR ను ఆకాశానికెత్తిన రణ్ వీర్ సింగ్

రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా  విడుదలై ఘనవిజయం సాధించిన  చిత్రం RRR. బాలీవుడ్ స్టార్ …

Read More »

స్టార్ హీరోను పెళ్లాడనున్న RRR హీరోయిన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా  …

Read More »

లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మికా మందాన

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలువుడ్ అయిన కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గుర్తింపు రావ‌డానికి  ఎక్కువ టైం ప‌డుతుంది. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఒక‌టీ లేదా రెండు చిత్రాలతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ …

Read More »

దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం

తెలంగాణలోని దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంత్రి మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ …

Read More »

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ ప్ర‌క్రియ‌లో మ‌రో ముంద‌డుగు

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యుల‌రైజేష‌న్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన బఢ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ  ప్ర‌క్రియ‌లో భాగంగా మ‌రో ముంద‌డుగు ప‌డింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు సంబంధించి ఆర్థిక శాఖ క‌స‌ర‌త్తును వేగ‌వంతం చేసింది. అన్ని శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వాల‌ని అన్ని శాఖ‌ల‌ను ఆర్థిక శాఖ కోరుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్ట‌ర్, …

Read More »

రాష్ట్రపతి గా వెంకయ్య నాయుడు.. నిజమేనా..?

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించినట్లు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటు  సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విధితమే. సోషల్ మీడియాలో ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి  వచ్చిన వార్తలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మీడియా, సామాజిక మాధ్యమాలలో వస్తున్నవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. అయితే మంగళవారం ఉదయం నుండి భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించారని ఎలక్ట్రానిక్ ,  సామాజిక మాధ్యమాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat