Home / LIFE STYLE / ఉదయం లేవగానే ముఖం ఉబ్బుతుందా..?

ఉదయం లేవగానే ముఖం ఉబ్బుతుందా..?

 ఉదయం లేవగానే కొంతమందికి ముఖం ఉబ్బుతుంది. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలున్న వారికి వారు వేసుకునే మందుల వల్ల ఉదయం ముఖం ఉబ్బే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడే వారిలోనూ ఈ మార్పు కనిపిస్తుంది.

సైనసైటిస్ సమస్య ఉన్న వారిలో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. కారణం ఏదైనా సరే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే అలసత్వం చేయకండి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri