Home / rameshbabu (page 440)

rameshbabu

ఏపీలో రాధే శ్యామ్ టికెట్ల ధరలు పెంపుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్

పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు నటించగా  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా మనోజ్ పరమహంస ..నేపథ్య సంగీతం  ఎస్. తమన్ సమకూర్చగా వంశీ, ప్రమోద్, ప్రసీధ  నిర్మాతలుగా కథ, దర్శకత్వం  రాధాకృష్ణ కుమార్ వహించగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ …

Read More »

టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్య

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి …

Read More »

వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు- మంత్రి కేటీఆర్

వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు ఇవ్వ‌బోతున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ల్లాపూర్‌లో నూత‌నంగా నిర్మించిన‌ వైకుంఠ‌ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్‌తో పాటు మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. మ‌ల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడారు. …

Read More »

యోగి సీఎం పదవి మళ్లీ చేపడితే 7రికార్డులు

గురువారం వెలువడుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ విజయం సాధించారు. 1.02 లక్షల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న యోగి.. భారీ మెజార్టీతో గెలిచినట్లు తెలియడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.  యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నమోదయ్యే రికార్డులు:  – వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలను చేపట్టిన …

Read More »

DMK MP ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …

Read More »

మన శరీరంలో రాత్రి పూట  ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా.?

సహజంగా మన శరీరంలో రాత్రి పూట  ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూటం ఏ టైంలో ఏమి జరుగుతుందో..! –> రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది. –> రాత్రి 9 తర్వాత నుంచి 11 గంటల …

Read More »

అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా..?

సహజంగా అందరూ ఏడువారాల నగలంటారు కదా. ఆ ఏడువారాల నగలు అంటే ఏంటో మీకు తెలుసా…. తెలియదా.. అయితే ఆ ఏడు వారాల నగల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం అందరూ ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాల మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు అని అందరూ అంటుంటారు. అయితే ఏ వారం ఏ నగలు ధరిస్తారో  తెలుసుకోండి. 1 ఆదివారము …

Read More »

కష్టాల్లో టీమిండియా విమెన్స్ జట్టు

న్యూజిలాండ్ తో జరుగుతున్న  మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఉమెన్స్ జట్టు చెమటోడుస్తోంది. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిథాలీరాజ్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా 31 పరుగుల వద్ద మార్టిన్ బౌలింగ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5 విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ పోరాడుతోంది. టీమిండియా విమెన్స్ జట్టు విజయానికి …

Read More »

జాతీయ శక్తిగా ఆప్ -ఎమ్మెల్యే రాఘవ్ చద్దా

కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేయనుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. ఇకపై ఆప్ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన  ప్రాంతీయ పార్టీ కాదు. దేశంలో పెనుమార్పులను తీసుకువచ్చే జాతీయ శక్తిగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజీవాల్ దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఢిల్లీలోని పాలన చూసిన ప్రజలు.. పంజాబ్ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు.  తమ …

Read More »

మూసీ సుందరీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం- మంత్రి కేటీఆర్

మూసీ న‌ది అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంత అభివృద్ధి ప‌థ‌కం కింద చేప‌ట్టిన ప‌నుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో 2014, 2015 సంవ‌త్స‌రాల్లో రెండు మూడు సంద‌ర్భాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat