Home / rameshbabu (page 448)

rameshbabu

కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని న‌డ‌పాలి- సీఎం కేసీఆర్

దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భార‌త్‌ను స‌రైన దిశ‌లో తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్య‌మానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మ‌ద్ద‌తు ప‌లికారు. రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రించారు. ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ …

Read More »

ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి…..

ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 43 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆశా …

Read More »

రాంచీ చేరుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్

జార్ఖండ్ రాజ‌ధాని రాంచీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. మ‌రికాసేప‌ట్లో జార్ఖండ్ గిరిజ‌న ఉద్య‌మ‌కారుడు బిర్సాముండా విగ్ర‌హానికి పూల‌మాల వేసి సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం కేసీఆర్.. నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి వెళ్ల‌నున్నారు. గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక …

Read More »

తెలంగాణ రాష్ట్రానికి మరో పరిశ్రమ.. రూ.250 కోట్ల పెట్టుబడితో ఎస్‌3వీ కంపెనీ

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్‌3వీ వ్యాస్క్కులార్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. దీనిద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ‘రాష్ట్రంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 78 శాతం ఇతర దేశాల …

Read More »

 తొలిసారి చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా దళిత మహిళ

చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా  తొలిసారి ఓ దళిత మహిళ ఎంపికయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్‌ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్‌ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ …

Read More »

పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రభాస్

సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ప్రభాస్‌ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్‌ఇండియా హీరో ఇంకా సింగిల్‌గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాధేశ్యామ్‌’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ గురువారం ముంబయి వెళ్లారు. ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. భవిష్యత్తును ముందుగా ఊహించే …

Read More »

సర్కార్‌ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలి

సర్కార్‌ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దవాఖానకి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలన్నారు. రెఫరల్ కేసులు తగ్గించాలని వైద్యులకు సూచించారు. పేదలకు వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో …

Read More »

పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు

పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు మీకోసం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. ” అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కితే ప్రయోజనముంటుంది. గోరు వెచ్చటి నీటిలో కాస్త …

Read More »

పుతిన్ ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్లు -వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన

రష్యాను రాజకీయ ఒత్తిళ్లతో వీడి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తానని తెలిపాడు. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడని మండిపడ్డాడు. రష్యన్ పౌరుడిగా తన దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాడు.

Read More »

రష్యాకు గట్టి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్

రష్యా సైనిక దళానికి చెందిన మేజర్ జనరల్ ను హతమార్చి రష్యాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ ఆ దేశానికి మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం సుఖోయ్ (SU-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో కూల్చేసింది. తమ గగనతలం మీదికి వచ్చిన సుఖోయ్ను పడగొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోదశ చర్చలు కొనసాగుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat