Home / INTERNATIONAL / రష్యాకు గట్టి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్

రష్యాకు గట్టి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్

రష్యా సైనిక దళానికి చెందిన మేజర్ జనరల్ ను హతమార్చి రష్యాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ ఆ దేశానికి మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం సుఖోయ్ (SU-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో కూల్చేసింది. తమ గగనతలం మీదికి వచ్చిన సుఖోయ్ను పడగొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోదశ చర్చలు కొనసాగుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat