శారీలో నేహశెట్టి సోయగాలు
జైలర్ మరో రికార్డు
నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ .. సీనియర్ నటి రమ్యకృష్ణ హీరోయిన్ గా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కి శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన చిత్రం జైలర్ .. జైలర్ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో ఈ మార్క్ అందుకున్న రెండో సినిమాగా జైలర్ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.o ఉంది. రోబో సీక్వెల్ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోగా.. జైలర్ …
Read More »ఆర్య వైశ్య నిరుపేదలకు కుట్టు మిషన్ల పంపిణీ
ఆర్యవైశ్యులు సంపాదనలోనే గాక, సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారని, మరింత సేవ చేసి, నిరుపేదలుగా ఉన్న ఆర్యవైశ్యులతోపాటు, సమాజంలోని ఇతర పేదలనుకూడా ఆదుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తిచేశారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జనగామ జిల్లా శాఖ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వ్యాపారాలకే పరిమితమైన ఆర్యవైశ్యులు ఇవ్వాళ సామాజిక సేవా, రాజకీయ రంగాల్లోనూ రాణిస్తున్నారని మంత్రి అన్నారు. చదువుల్లోనూ …
Read More »శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తి లింగాయత్ భవనంలో శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నింటిలో వెనుకబడిన వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ లు అన్ని …
Read More »వీది లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వీది లైట్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు . ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక బిఆర్ఎస్ సీనియర్ …
Read More »అసహాయులను ఆదుకుంటున్న కేసీఆర్ మానవీయ పాలన
అసలే వారిది పేద కుటుంబం. నలుగురు సంతానం. అంద రూ పుట్టుకతోనే దివ్యాంగులు. కాళ్లు, చేతులు వంకర్లు తిరగడంతో ఏ పనీ చేసుకోలేని దయనీయ స్థితి. కుటుంబం గడవడమే కష్టమైన దుస్థితి. ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్కు అంటారు.. ఇప్పుడు ఆ కుటుంబానికి కేసీఆరే దేవుడైండు. ఆ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ అక్కున చేర్చుకున్నది. నలుగురు దివ్యాంగులతోపాటు ఒకరికి వృద్ధాప్య పింఛను అందుతున్నది. …
Read More »బాల్కొండలో ఆటో వాహనా ప్రచార పత్రాల పంపిణీ
బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి తరుపున ప్రచాల పత్రాలను.శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్ మండల నాయకులతో కలిసి పంపిణీ చేసి వారు మాట్లాడారు.కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా బాల్కొండ మండలంలోని 10 గ్రామాల్లో సుమారు 200 ఆటో వాహనాలకు అతికించి ప్రచార పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని …
Read More »పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని సోమయ్య నగర్లో 13 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మరియు రింగ్ బస్తి లో 12 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనుల మరియు సీసాల బస్తీలో రూ.17 లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు. ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పలు …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, మండలం, దారవత్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ అధ్యక్షులు. జగన్, సురేష్, అశోక్,సిద్దు ల అధ్వర్యంలో గౌతమ్, వినోద్, సందీప్, ప్రవీణ్, వెంకన్న, సతీష్, సాయి, సుమన్ , యాకు, శ్రీను, వంశి, యాకన్న,రవి, యకన్న, హరీష్, నవీన్, చందర్,సోమన్న, సాయి రామ్, మంగర్, నిమా, భాస్కర్, నవీన్, రాజు, స్వామి, రమేష్, సోమన్న, స్వామి, తదితరులు …
Read More »