Home / rameshbabu (page 471)

rameshbabu

జూనియర్ ఎన్టీఆర్ పై హాట్ భామ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా …

Read More »

మత్తెక్కిస్తున్న కీర్తి సురేష్ అందాలు

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంతకాలం డీసెంట్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. ఇందుకు కారణం వరుస ఫ్లాపులతో కాస్త రేసులో వెనకబడుతుండటమేనని టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా కీర్తి నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. ‘మహానటి’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ వచ్చేసింది. దాంతో ఎడాపెడా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు కమిటయ్యారు. …

Read More »

హీరో విశాల్ కు గాయాలు

తమిళ స్టార్ హీరో విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఈ మూవీ షూటింగ్‌లో ఆయన గాయపడ్దారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా విశాల్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమాతో ఏ.వినోద్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్‌లో …

Read More »

TRSలోకి భారీగా చేరికలు

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు ఇత‌ర పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ స‌మ‌క్షంలో ఏనేకుంట తండాకు చెందిన బానోతు సుంద‌ర్, రామ‌చంద్ర‌, బిచ్చా, స‌ర్వ‌న్‌తో పాటు మ‌రో 50 మంది కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి ఎమ్మెల్యే కిశోర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌కు …

Read More »

యూపీ ఎన్నికలు- మంత్రిపై కేసు నమోదు

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బీజేపీ అభ్య‌ర్థి, మంత్రి ఆనంద్ స్వ‌రూప్ శుక్లాపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కోవిడ్‌19 ప్రోటోకాల్ ప్ర‌కారం బైరియా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 144 సెక్ష‌న్ కింద నిషేధిత ఆదేశాలు ఉన్నా.. మంత్రి స్వ‌రూప్ వాటిని ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్తి జై ప్ర‌కాశ్ ఆంచ‌ల్‌పైన కూడా ఇదే త‌ర‌హా కేసు బుక్కైంది. బీజేపీ, ఎస్పీ అభ్య‌ర్థులు ఇద్ద‌రూ ప్ర‌చారం కోసం …

Read More »

మోదీపై మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజం

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు.. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోదీ పని మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.హ‌నుమ‌కొండ‌లో టీ డ‌యాగ్నోస్టిక్‌, రేడియాల‌జీ ల్యాబ్‌కు శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల బలిదానాలను కించపరిచారు అని …

Read More »

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త

టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త వినిపించింది. గ‌రుడ ప్ల‌స్ ఛార్జీలు త‌గ్గించింది. ప్ర‌యాణికుల‌కు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్ప‌ష్టం చేశారు. స‌వ‌రించిన‌, త‌గ్గించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు …

Read More »

తెలంగాణ త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రం

తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు. తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దర్‌ దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో …

Read More »

మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?

మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?..అయితే ఈ చిట్కాలను పాటించండి. వాతావరణం మారితే జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బంది. పెడుతుంటాయి. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు.. వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తినాలి. ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చాలి. నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ముక్కుపైరాయాలి. టమాటా జ్యూస్ను తాగితే ముక్కు దిబ్బడ …

Read More »

చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat