Home / rameshbabu (page 492)

rameshbabu

రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాలు

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..? 1. విమానంలో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తారు 2. కారులో వెనకాల కాకుండా డ్రైవర్ పక్కనే కూర్చుంటారు. 3. పిల్లలు, తల్లులకు పోషకాహారం కోసం కార్యక్రమాలు 4. సొంత కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తారు. 5. కరోనా సమయంలో రూ.500 కోట్లు విరాళమిచ్చారు. 6. ఏ కంపెనీ కూడా అర్థిక భారం అని చెప్పి ఉద్యోగుల …

Read More »

2024లో ఖాతా కూడా తెరవని జనసేన -Latest సర్వే..?

దేశ వ్యాప్తంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో  ప్రస్తుత అధికార పార్టీ అయిన నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఈ క్రమంలో ఇండియా టుడే ఏపీ గురించి కూడా ప్రస్తావించింది.ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ ఏపీలో ఏ మాత్రం పనిచేయదని పేర్కొంది. బీజేపీ, జనసేన కూటమి ఒక్క ఎంపీ సీటులోనూ విజయం సాధించదని తెలిపింది. పోటీ …

Read More »

కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానికి కేంద్ర తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు. రూ. లక్ష పై చిలుకు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి …

Read More »

యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.

Read More »

విటమిన్ డి ఎక్కువైన నష్టమే..?

మన శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఎండలో గడపడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. వైద్యుల సూచన మేరకు కొందరు ఇమ్యూనిటీకి, శరీర దృఢత్వానికి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. అయితే విటమిన్ డి ఎక్కువ కావడం వల్ల ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఒళ్లు నొప్పులు, కండరాలు బలహీనంగా మారడం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం, కిడ్నీలు చెడిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

Read More »

RRR గురించి ఆదిరిపోయే వార్త

జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ  మూవీ విడుదల తేదీని ఆ చిత్ర బృందం ఖరారు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి.. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తే మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం …

Read More »

సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుముల లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు.

Read More »

GHMC వాసులకు బ్యాడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా నేడు, రేపు కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి, లింగంపల్లి- ఫలక్ నుమా, సికింద్రాబాద్- లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Read More »

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన  గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో  కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat